కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|notable_ideas = Co-founder of [[Marxism]] (with [[Friedrich Engels|Engels]]), [[surplus value]], contributions to the [[labour theory of value]], [[class struggle]], [[Marx's theory of alienation|alienation]] and exploitation of the worker, ''[[The Communist Manifesto]]'', ''[[Das Kapital]]'', [[historical materialism|materialist conception of history]] | }}
 
'''కార్ల్ మార్క్స్''' <ref>కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని అనేక పదకోశాల్లో ప్రచురితమైన పేరు, ఒక పొరపాటును ఆధారం చేసుకున్నది. ఆయన జనన ధ్రువపత్రాన్ని ఆధారం చేసుకుంటే కార్ల్ మార్క్స్ అన్న పేరు Carl Marxగానూ, మరే ఇతర పుస్తకాలు తిరగవేసినా Karl Marxగానూ కనిపిస్తుంది. కొన్ని కవిత్వ సంకలనాల్లోనూ, తన పరిశోధన డెజర్టేషన్ యొక్క వ్రాతప్రతిలోనూ మాత్రం కె. హెచ్. మార్క్స్ అని వాడారు, దీనికి కారణం ఆయన 1838లో మరణించిన తన తండ్రి హెన్రిక్ ని గౌరవించేందుకు చేసిన పని. మూడు డాక్యుమెంట్లలో మాత్రం కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని రాసుకున్నారు. ఈ కొద్ది చెదురుమదురు మార్పులు కార్ల్ మార్క్స్ పేరులో హెన్రిక్ చేర్చడాన్ని సమర్థించవు. Heinz Monz: ''Karl Marx. Grundlagen zu Leben und Werk''. NCO-Verlag, Trier 1973, p. 214 and 354, చూడండి.</ref> (మే 5, [[1818]] - మార్చి 14, [[1883]]) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించారు. 1848 నాటి కరపత్రమైన [[కమ్యూనిస్టు మేనిఫెస్టో|కమ్యూనిస్ట్ మేనిఫెస్టో]] వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది.
<!-- His work has since influenced subsequent intellectual, economic, and political history.
<!-- was a German-born [[science|scientist]], [[philosopher]], [[economist]], [[sociologist]], [[journalist]], and [[Revolutionary socialism|revolutionary socialist]]. Born in [[Trier]] to a middle-class family, he later studied [[political economy]] and [[G.W.F. Hegel|Hegelian philosophy]]. As an adult, Marx became [[Statelessness|stateless]] and spent much of his life in [[London, England]], where he continued to develop his thought in collaboration with German thinker [[Friedrich Engels]] and published various works, the most well-known being the 1848 [[pamphlet]] ''[[The Communist Manifesto]]''. His work has since influenced subsequent intellectual, economic, and political history.
 
Marx's theories about society, economics and politics—collectively understood as [[Marxism]]—hold that human societies develop through [[class struggle]]; in [[capitalism]], this manifests itself in the conflict between the ruling classes (known as the [[bourgeoisie]]) that control the [[means of production]] and working classes (known as the [[proletariat]]) that enable these means by selling their labour for wages. Through his theories of [[alienation of labor|alienation]], [[Law of value|value]], [[commodity fetishism]], and [[surplus value]], Marx argued that capitalism facilitated social relations and [[ideology]] through [[commodification]], [[Social stratification|inequality]], and the [[exploitation of labour]]. Employing a critical approach known as [[historical materialism]], Marx propounded the theory of [[base and superstructure]], asserting that the cultural and political conditions of society, as well as its [[Marx's theory of human nature|notions of human nature]], are largely determined by obscured economic foundations. These economic critiques were set out in influential works such as the three volumes, published between 1867 and 1894, that comprise ''Das Kapital''.
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు