కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|notable_ideas = Co-founder of [[Marxism]] (with [[Friedrich Engels|Engels]]), [[surplus value]], contributions to the [[labour theory of value]], [[class struggle]], [[Marx's theory of alienation|alienation]] and exploitation of the worker, ''[[The Communist Manifesto]]'', ''[[Das Kapital]]'', [[historical materialism|materialist conception of history]] | }}
 
'''కార్ల్ మార్క్స్''' <ref>కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని అనేక పదకోశాల్లో ప్రచురితమైన పేరు, ఒక పొరపాటును ఆధారం చేసుకున్నది. ఆయన జనన ధ్రువపత్రాన్ని ఆధారం చేసుకుంటే కార్ల్ మార్క్స్ అన్న పేరు Carl Marxగానూ, మరే ఇతర పుస్తకాలు తిరగవేసినా Karl Marxగానూ కనిపిస్తుంది. కొన్ని కవిత్వ సంకలనాల్లోనూ, తన పరిశోధన డెజర్టేషన్ యొక్క వ్రాతప్రతిలోనూ మాత్రం కె. హెచ్. మార్క్స్ అని వాడారు, దీనికి కారణం ఆయన 1838లో మరణించిన తన తండ్రి హెన్రిక్ ని గౌరవించేందుకు చేసిన పని. మూడు డాక్యుమెంట్లలో మాత్రం కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని రాసుకున్నారు. ఈ కొద్ది చెదురుమదురు మార్పులు కార్ల్ మార్క్స్ పేరులో హెన్రిక్ చేర్చడాన్ని సమర్థించవు. Heinz Monz: ''Karl Marx. Grundlagen zu Leben und Werk''. NCO-Verlag, Trier 1973, p. 214 and 354, చూడండి.</ref> (మే 5, [[1818]] - మార్చి 14, [[1883]]) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించారుప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన [[కమ్యూనిస్టు మేనిఫెస్టో|కమ్యూనిస్ట్ మేనిఫెస్టో]] వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.
<!-- His work has since influenced subsequent intellectual, economic, and political history.
 
సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకీ(బూర్జువాలుగా పేరొందాయి, ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూంటాయి), శ్రామిక వర్గాలకీ (ప్రొలెటరేట్ గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూంటాయి) నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు.
Marx's theories about society, economics and politics—collectively understood as [[Marxism]]—hold that human societies develop through [[class struggle]]; in [[capitalism]], this manifests itself in the conflict between the ruling classes (known as the [[bourgeoisie]]) that control the [[means of production]] and working classes (known as the [[proletariat]]) that enable these means by selling their labour for wages. Through his theories of [[alienation of labor|alienation]], [[Law of value|value]], [[commodity fetishism]], and [[surplus value]], Marx argued that capitalism facilitated social relations and [[ideology]] through [[commodification]], [[Social stratification|inequality]], and the [[exploitation of labour]]. Employing a critical approach known as [[historical materialism]], Marx propounded the theory of [[base and superstructure]], asserting that the cultural and political conditions of society, as well as its [[Marx's theory of human nature|notions of human nature]], are largely determined by obscured economic foundations. These economic critiques were set out in influential works such as the three volumes, published between 1867 and 1894, that comprise ''Das Kapital''.
<!-- Employing a critical approach known as [[historical materialism]], Marx propounded the theory of [[base and superstructure]], asserting that the cultural and political conditions of society, as well as its [[Marx's theory of human nature|notions of human nature]], are largely determined by obscured economic foundations. These economic critiques were set out in influential works such as the three volumes, published between 1867 and 1894, that comprise ''Das Kapital''.
 
According to Marx, states are run in the interests of the ruling class but are nonetheless represented as being in favor of the [[general will|common interest]] of all.<ref>". For each new class which puts itself in the place of one ruling before it is compelled, merely in order to carry through its aim, to represent its interest as the common interest of all the members of society, that is, expressed in ideal form: it has to give its ideas the form of universality, and represent them as the only rational, universally valid ones." See: https://www.marxists.org/archive/marx/works/1845/german-ideology/ch01b.htm</ref> He predicted that, like previous socioeconomic systems, capitalism produced internal tensions which would lead to its self-destruction and replacement by a new system: [[Socialism (Marxism)|socialism]]. For Marx, class antagonisms under capitalism, owing in part to its instability and [[crisis theory|crisis-prone nature]], would eventuate the working class' development of [[class consciousness]], leading to their conquest of political power and eventually the establishment of a classless, [[communist]] society governed by a [[free association (communism and anarchism)|free association of producers]].<ref>Karl Marx: [http://www.marxists.org/archive/marx/works/1875/gotha/index.htm ''Critique of the Gotha Program''] (Marx/Engels Selected Works, Volume Three, pp. 13–30;)</ref><ref>In [http://www.marxists.org/archive/marx/works/1852/letters/52_03_05.htm Letter from Karl Marx to Joseph Weydemeyer] (''MECW'' Volume 39, p. 58; )</ref> Marx actively fought for its implementation, arguing that the working class should carry out organised [[Revolution|revolutionary action]] to topple capitalism and bring about socio-economic [[emancipation]].<ref name="Calhoun2002-23-24" />
పంక్తి 29:
Marx has been described as one of the most influential figures in human history, and his work has been both lauded and [[Criticisms of Marxism|criticised]].<ref name="Manchester"/> His work in economics laid the basis for much of the current understanding of labour and its relation to [[capital (economics)|capital]], and subsequent economic thought.<ref>[[Roberto Mangabeira Unger]]. ''Free Trade Reimagined: The World Division of Labor and the Method of Economics''. Princeton: Princeton University Press, 2007.</ref><ref>John Hicks, "Capital Controversies: Ancient and Modern." ''The American Economic Review'' 64.2 (May 1974) p. 307: "The greatest economists, Smith or Marx or Keynes, have changed the course of history..."</ref><ref>[[Joseph Schumpeter]] Ten Great Economists: From Marx to Keynes. Volume 26 of Unwin University books. Edition 4, Taylor & Francis Group, 1952 ISBN 0415110785, 9780415110785</ref><ref name="Karl Marx to John Maynard Keynes"/> Many intellectuals, labour unions, artists and political parties worldwide have been influenced by Marx's work, with many modifying or adapting his ideas. Marx is typically cited as one of the principal architects of modern sociology<ref>Marx: His Life and Environment. Time Inc Book Division, New York. p. 130</ref> and [[social science]].<ref name="plato.stanford.edu"/>
-->
ఒక మేధావిగా మాత్రమే కాక రాజకీయంగా చాలా క్రియాశీలంగా వ్యవహరించిన మార్క్స్ [[సామ్యవాదం|సామ్యవాద]] పితామహుడుగా పరిగణింపబడుతున్నాడు. ఈయన అనేక రాజకీయ, సామాజిక సమస్యల మీద దృష్టి సారించినా కూడా ముఖ్యంగా చరిత్రను అధ్యయనం చేసిన విధానం ఈయనకు ఒక విశిష్టతను చేకూర్చింది. ఈయన రచించిన [[కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక]] లోని ఈ ప్రారంభవాక్యం చరిత్ర గురించిన ఈయన దృక్పథాన్ని తెలుపుతుంది. ''వర్తమాన సమాజపు చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే''.
 
'పూర్వ వ్యవస్థల వలెనే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా తన వినాశనానికి దారితీసే అంతర్గత వైరుధ్యాలను తనలోనే సృష్టించుకుంటుంది. భూస్వామ్య వ్యవస్థ ఏవిధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా తొలగింపబడిందో అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా సామ్యవాద వ్యవస్థ ద్వారా తొలగింపబడి రాజ్యం లేని వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. కాకపోతే ఈ వర్గరహిత సమాజం అనేది కార్మిక వర్గ నియంతృత్వం అనబడే పరిణామ దశను దాటిన తరువాతనే ఆవిర్భవిస్తుంది' అని మార్క్సు విశ్వసించాడు.
 
మార్క్స్ తన జీవితకాలములో అంత గుర్తింపు పొందనప్పటికీ, మరణించిన కొద్ది కాలము లోనే కార్మికుల జీవితాలలో ఆతని ఆలోచనలు చాలా ప్రభావాన్ని చూపించడము మొదల్లు పెట్టాయి. [[రష్యా]]లో అక్టోబరు విప్లవము దీనికి సహాయ పడినది.
== ప్రారంభ జీవితం ==
కార్ల్ మార్క్స్ [[జర్మనీ]] లోని ట్రీర్ అనే పట్టణంలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. మార్క్స్ బాన్, [[బెర్లిన్]] మరియు జెనా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు.[[1842]]లో మార్క్స్ ఒక పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. పత్రికా యాజమాన్యంతో వచ్చిన విభేదాలతో [[1843]]లో మార్క్స్ సంపాదకత్వ బాధ్యతలనుండి తప్పుకుని [[పారిస్]] చేరుకున్నాడు. అక్కడ [[చరిత్ర]], [[రాజనీతి శాస్త్రం]] మరియు [[తత్వశాస్త్రము|తత్వశాస్త్రాలను]] అభ్యసించటంతో మార్క్స్ లో [[సామ్యవాదం|సామ్యవాద]] భావాలు రూపుదిద్దుకున్నాయి. మార్క్స్ [[1844]]లో [[ఎంగెల్స్]]ను పారిస్ లో మొదటిసారి కలిసాడు. భావ సారూప్యత కలిగిన వారిద్దరూ శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సైద్దాంతిక సూత్రాలను ఆవిష్కరించటానికి మరియు ఆ సూత్రాల ప్రకారంగా అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టటానికి కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.వారి స్నేహం మార్క్స్ జీవించి ఉన్నంతవరకు అలానే కొనసాగింది.
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు