కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''కార్ల్ మార్క్స్''' <ref>కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని అనేక పదకోశాల్లో ప్రచురితమైన పేరు, ఒక పొరపాటును ఆధారం చేసుకున్నది. ఆయన జనన ధ్రువపత్రాన్ని ఆధారం చేసుకుంటే కార్ల్ మార్క్స్ అన్న పేరు Carl Marxగానూ, మరే ఇతర పుస్తకాలు తిరగవేసినా Karl Marxగానూ కనిపిస్తుంది. కొన్ని కవిత్వ సంకలనాల్లోనూ, తన పరిశోధన డెజర్టేషన్ యొక్క వ్రాతప్రతిలోనూ మాత్రం కె. హెచ్. మార్క్స్ అని వాడారు, దీనికి కారణం ఆయన 1838లో మరణించిన తన తండ్రి హెన్రిక్ ని గౌరవించేందుకు చేసిన పని. మూడు డాక్యుమెంట్లలో మాత్రం కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని రాసుకున్నారు. ఈ కొద్ది చెదురుమదురు మార్పులు కార్ల్ మార్క్స్ పేరులో హెన్రిక్ చేర్చడాన్ని సమర్థించవు. Heinz Monz: ''Karl Marx. Grundlagen zu Leben und Werk''. NCO-Verlag, Trier 1973, p. 214 and 354, చూడండి.</ref> (మే 5, [[1818]] - మార్చి 14, [[1883]]) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన [[కమ్యూనిస్టు మేనిఫెస్టో|కమ్యూనిస్ట్ మేనిఫెస్టో]] వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.
 
సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకీ(బూర్జువాలుగా పేరొందాయి, ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూంటాయి), శ్రామిక వర్గాలకీ (ప్రొలెటరేట్ గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూంటాయి) నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతం (బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీ)ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన ''[[దాస్ కేపిటల్]]''లో పొందుపరిచారు.
<!--These economic critiques were set out in influential works such as the three volumes, published between 1867 and 1894, that comprise ''Das Kapital''.
 
మార్క్స్ ప్రకారం, రాజ్యాల ప్రజలందరి సాధారణ ఆసక్తులకు అనుగుణంగా నడుస్తున్నట్టుగా చూపించుకున్నా, నిజానికి పాలకవర్గం ఆసక్తులకు అనుగుణంగా నడుస్తాయి. <ref>". గత పాలక వర్గం స్థానంలో వచ్చే ప్రతి కొత్త వర్గం, కేవలం తన లక్ష్యాలను సాధించుకోవడానికి గాను, తప్పనిసరి పరిస్థితిలో తన ఆసక్తులు సమాజంలోని ప్రజలందరి సామాన్య ఆసక్తిగా చేసేందుకు ఉత్తమ సాధనంగా తన ఆలోచనలకు విశ్వజనీనమన్న రూపాన్ని ఇవ్వాల్సివుంటుంది, అలానే అవి మాత్రమే హేతుబద్ధమైనవనీ, విశ్వజనీనమైనవనీ చూపాల్సివుంటుంది." చూడండి: https://www.marxists.org/archive/marx/works/1845/german-ideology/ch01b.htm</ref>
According to Marx, states are run in the interests of the ruling class but are nonetheless represented as being in favor of the [[general will|common interest]] of all.<ref>". For each new class which puts itself in the place of one ruling before it is compelled, merely in order to carry through its aim, to represent its interest as the common interest of all the members of society, that is, expressed in ideal form: it has to give its ideas the form of universality, and represent them as the only rational, universally valid ones." See: https://www.marxists.org/archive/marx/works/1845/german!--ideology/ch01b.htm</ref> He predicted that, like previous socioeconomic systems, capitalism produced internal tensions which would lead to its self-destruction and replacement by a new system: [[Socialism (Marxism)|socialism]]. For Marx, class antagonisms under capitalism, owing in part to its instability and [[crisis theory|crisis-prone nature]], would eventuate the working class' development of [[class consciousness]], leading to their conquest of political power and eventually the establishment of a classless, [[communist]] society governed by a [[free association (communism and anarchism)|free association of producers]].<ref>Karl Marx: [http://www.marxists.org/archive/marx/works/1875/gotha/index.htm ''Critique of the Gotha Program''] (Marx/Engels Selected Works, Volume Three, pp. 13–30;)</ref><ref>In [http://www.marxists.org/archive/marx/works/1852/letters/52_03_05.htm Letter from Karl Marx to Joseph Weydemeyer] (''MECW'' Volume 39, p. 58; )</ref> Marx actively fought for its implementation, arguing that the working class should carry out organised [[Revolution|revolutionary action]] to topple capitalism and bring about socio-economic [[emancipation]].<ref name="Calhoun2002-23-24" />
 
Marx has been described as one of the most influential figures in human history, and his work has been both lauded and [[Criticisms of Marxism|criticised]].<ref name="Manchester"/> His work in economics laid the basis for much of the current understanding of labour and its relation to [[capital (economics)|capital]], and subsequent economic thought.<ref>[[Roberto Mangabeira Unger]]. ''Free Trade Reimagined: The World Division of Labor and the Method of Economics''. Princeton: Princeton University Press, 2007.</ref><ref>John Hicks, "Capital Controversies: Ancient and Modern." ''The American Economic Review'' 64.2 (May 1974) p. 307: "The greatest economists, Smith or Marx or Keynes, have changed the course of history..."</ref><ref>[[Joseph Schumpeter]] Ten Great Economists: From Marx to Keynes. Volume 26 of Unwin University books. Edition 4, Taylor & Francis Group, 1952 ISBN 0415110785, 9780415110785</ref><ref name="Karl Marx to John Maynard Keynes"/> Many intellectuals, labour unions, artists and political parties worldwide have been influenced by Marx's work, with many modifying or adapting his ideas. Marx is typically cited as one of the principal architects of modern sociology<ref>Marx: His Life and Environment. Time Inc Book Division, New York. p. 130</ref> and [[social science]].<ref name="plato.stanford.edu"/>
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు