రావూరు వెంకట సత్యనారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ( → ( (3) using AWB
పంక్తి 1:
'''రావూరు వెంకట సత్యనారాయణరావు''' తెలుగు సినిమా మాటల మరియు పాటల రచయిత.
==విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[ముత్చిలిగుంట|ముచ్చిలిగుంట]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[కృష్ణా పత్రిక]]లోను, [[ఆంధ్రప్రభ]] దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్ణాపత్రికలో "[[వడగళ్ళు]]" అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలను, [[ఆంధ్రప్రభ]] దినపత్రికలో "ఆషామాషీ" అనే శీర్షికలో హాస్య వ్యాసాలను వ్రాశాడు. 1978లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి [[కళాప్రపూర్ణ]] గౌరవాన్ని అందుకున్నాడు. [[ఆంధ్ర నాటక కళాపరిషత్తు]]కు పది సంవత్సరాలపాటు కార్యదర్శిగా పనిచేశాడు.
==రచనలు==
ఇతడు వ్రాసిన గ్రంథాలలో కొన్ని: