బారు అలివేలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
'''బారు అలివేలమ్మ''' (1897 - 1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson09.html రాజమండ్రి వెబ్ సైటులో బారు అలివేలమ్మ జీవితచరిత్ర టూకీగా]</ref>
== కుటుంబ నేపథ్యం ==
అలివేణమ్మ [[1897]] సెప్టెంబరులో జన్మించారు. ఆమె స్వస్థలం [[కాకినాడ]].
ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు మరియు వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి పత్రి కృష్ణారావు, తల్లి వెంకూబాయమ్మ. అలివేణమ్మ భర్త [[బారు రాజారావు]] ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అఖిల భారత [[కాంగ్రెస్]] కార్యాలయ కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆమె కుమారుడు వెంకట గోవిందరావు కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వీరికి ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు. ఈమె 1973 నవంబర్ 13 తేదీన మరణించారు.
 
== స్వాతంత్ర్యోద్యమంలో ==
అలివేలమ్మ [[కమలా నెహ్రూతోనెహ్రూ]]<nowiki/>తో కలిసి అలహాబాదులో[[అలహాబాదు]]<nowiki/>లో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో[[రాజమండ్రి]]<nowiki/>లో స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.<ref>[http://www.prabhanews.com/leaders/article-233728 స్వాతంత్య్ర సమరంలో నారీ భేరి - ఆంధ్రప్రభ ఆగష్టు 15, 2011]</ref> విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన [[నాయకురాలు]] బారు అలివేలమ్మ.
== సంస్మరణ ==
ఈమె విగ్రహాన్ని [[రాజమండ్రి]]లోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.<ref>http://www.manarajahmundry.com/tourism/view/146/PARKS-@-RAJAHMUNDRY...html</ref> ఈ విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్ర్య సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన [[కృషి]] వంటివి సవివరంగా చెక్కించారు. 2002 ఫిబ్రవరి 3న ఆమె వారసుల సౌజన్యంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి [[సబ్ కలెక్టర్]] వి.శేషాద్రి ఆవిష్కరించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బారు_అలివేలమ్మ" నుండి వెలికితీశారు