రాగ్నర్ ఫ్రిష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[నార్వే]] ఆర్థికవేత్త అయిన రాగ్నర్ ఫ్రిష్ [[మార్చి 3]],[[1895]] న నార్వే రాజధాని [[ఓస్లో]] లో జన్మించాడు. ఓస్లో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించినాడు. [[1930]] లలో ఆర్థిక సమస్యల సాధనకై గణాంక శాస్త్ర ఆధారిత ఫార్మూలాను ఉపయోగించే [[ఎకనామెట్రిక్స్]] (Econometrics) శాస్త్రానికి అంకురార్పణ చేసినాడు. [[1955]] లో ఎకనమెట్రికా అనే జర్నల్ కు ఎడిటర్ గా పనిచేసినాడు. అర్థశాస్త్రంలో ఇతను చేసిన పైశోధనలకు గాను [[1969]] లో అర్థశాస్త్రపు మొట్టమొదటి [[నోబెల్ బహుమతి]] [[జాన్ టింబర్జెన్]] తో కల్సి పంచుకున్నాడు. ఇతను [[జనవరి 31]], [[1973]] న మరణించాడు.
 
 
 
<!-- అంతర్వికీ -->
[[ar:رينجر فريستش]]
[[bg:Рагнар Фриш]]
[[ca:Ragnar Frisch]]
[[da:Ragnar Frisch]]
[[de:Ragnar Anton Kittil Frisch]]
[[es:Ragnar Frisch]]
[[eo:Ragnar Anton Kittil Frisch]]
[[fr:Ragnar Anton Kittil Frisch]]
[[io:Ragnar Anton Kittil Frisch]]
[[id:Ragnar Anton Kittil Frisch]]
[[nl:Ragnar Frisch]]
[[ja:ラグナル・フリッシュ]]
[[no:Ragnar Frisch]]
[[nn:Ragnar Frisch]]
[[oc:Ragnar Anton Kittil Frisch]]
[[pl:Ragnar Frisch]]
[[pt:Ragnar Anton Kittil Frisch]]
[[ro:Ragnar Frisch]]
[[ru:Фриш, Рагнар]]
[[fi:Ragnar Anton Kittil Frisch]]
[[sv:Ragnar Anton Kittil Frisch]]
[[zh:朗纳·弗里施]]
 
[[వర్గం:ఆర్థిక వేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/రాగ్నర్_ఫ్రిష్" నుండి వెలికితీశారు