తూర్పు గంగవరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
శ్రీ తెనాలి మురళి, ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేయుచున్నారు. వీరి కుమారుడు '''వంశీకృష్ణ ''', నెల్లూరులోని రవీంద్రభారతి పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నాడు. ప్రస్తుతం భూమిపై వాతావరణ కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదురౌతున్న నేపథ్యంలో కాలుష్యం లేకుండా జీవించేటందుకు, అనువైన భూమికి సంబంధించిన ప్లానెట్ ప్రాజెక్టును, ఈ విద్యార్ధి రూపొందించినాడు. ప్రపంచవ్యాప్తంగా నాసా 1500 ప్రాజెక్టులను ఎంపిక చేసినది. ఇందులో వంశీకృష్ణ రూపొందించిన ప్రాజెక్టుకు బహుమతి లభించినది. అమెరికాలో నిర్వహించు ఒక ప్రత్యేక కార్యక్రమంలో, వంశీకృష్ణకు, ప్రశంసా పత్రంతోపాటు, బహుమతిని అందజేసెదరు. []
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_గంగవరం" నుండి వెలికితీశారు