"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
{{Infobox_Person
| name = <big>సర్ ఆర్థర్ కాటన్</big><br /> SIR ARTHUR COTTON
| weight =
}}
{{ఆర్థర్ కాటన్ జీవితం}}
 
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ '''సర్ ఆర్థర్ కాటన్''' ([[మే 15]], [[1803]] - [[జూలై 24]], [[1899]]) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని [[బ్రిటిషు]] భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయింది. కాని [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.<ref>{{cite book
|title=General Sir Arthur Cotton his life and work
|page=4
|accessdate=31 October 2009}}</ref> 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్ ధర్మోపదేశకురాలు ఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.<ref>[http://en.wikipedia.org/wiki/Elizabeth_Hope ఆర్థర్ కాటన్ యొక్క కుమార్తె] [[ఎలిజిబెత్ కాటన్]]</ref>
 
==జీవితం==
[[File:Sir Arthur Cotton Tombstone.jpg|thumb|ఆర్థర్ కాటన్ యొక్క సమాధి ఫలకం]]ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో [[మిలటరీ]]లో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద [[ఈస్టిండియా కంపెనీ]] యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.[[File:Father of Arthur cotton.JPG|thumb|కాటన్ తండ్రి చిత్రము]]సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై అది 9 అడుగులు పూర్తి అయిన తర్వాత వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో తనకు అప్పగించిన ఆనకట్ట పనిని పూర్తిచేసి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేశాడు. అందుకే ఆయనను ఆంధ్రులు మరచిపోలేక ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి అపర భగీరథుడిగా కీర్తిస్తున్నారు ఇప్పటికీ.
 
[[File:Mother of Arthur cotton.JPG|thumb|కాటన్ తల్లి చిత్రము]]
'''==కాటన్ జీవితం-మైలురాళ్ళు '''==
 
''' ఆర్ధర్ కాటన్ దొర జీవితంలోని కొన్నిముఖ్యఘటనల పట్టిక '''
 
{|class="wikitable"
|-style="background:blue; color:white" align="center"
|సంవత్సరము||కాటన్ జీవిత విశేషాలు
|-
|1803 ||ఇంగ్లాండులోని కేంబరుమిర్‍ ఏబీలో హెన్రికాటన్ దంపతులకు 10వ కుమారునిగా జన్మించాడు.
|-
|1818||క్రాయిడన్ వద్ద ఆడిస్‍కొంబో సైనికశిక్షణాలయంలో కాడెట్ గా చేరిక
|-
|1819 ||సెకండ్ లెప్టినెంట్ అయ్యాడు.
|-
|1820 ||వేల్సులో [[ఆర్డినెన్సు]] సర్వేకు వెళ్లెను
|-
|1821 ||బ్రిటిష్ ఇండియా ఉద్యోగిగా [[భారత్]] కు సముద్ర ప్రయాణము.
|-
|1822 ||పాంబన్ జలసంధిని లోతుచేయు పనిలో సదరన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిక
|-
|1824||బర్మా పై యుద్ధసమయంలో సైన్యంలో చేరెను
|-
|1827||మద్రాసులో తటాక విభాగం సూపరెండెంట్ ఇంజనీరుగా పనిచేసెను. తరువాత [[పాంబన్ జలసంధి]]ని లోతుచేయుపనిలో నియుక్తుడయ్యెను.
|-
|1828||కెప్టెను హోదాను పొందెను
|-
|1828-29||[[కావేరి]] సమస్యపై పరిష్కారానికై ప్రయత్నం మొదలు పెట్టెను
|-
|1830||రెండున్నర సంవత్సరాలు సెలవు పై ఇంగ్లాండు వెళ్ళెను.
|-
|1832||సెలవు తరువాత వచ్చి, కావేరి పనులు చేపట్టెను. కాని మళ్లీ అనారోగ్యకారణంచే ఇంగ్లాండు వెళ్లిపోయాడు.
|-
|1837||మద్రాసు నౌకాశ్రయ నిర్మాణకార్యక్రమము ప్రారంభించాడు.
|-
|1840||[[కృష్ణానది]]పై ఆనకట్ట సాధ్యమేనని నివేదిక సమర్పించాడు.
|-
|1841||[[ఆస్ట్రేలియా]]కు ప్రయాణం. ఎలిజెబెత్ తో 29-10-41 న పెళ్ళి
|-
|1843||భారత్ కు తిరిగివచ్చెను.
|-
|1846||గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్టకు లండను డైరక్టర్లనుండి ఆమోదం లభించినది.
|-
|1847||ఏప్రిలులో గోదావరినదిపై ఆనకట్ట పనులు ప్రారంభం.
|-
|1848||కృష్ణానది ఆనకట్ట పునాదుల త్రవ్వకం పనులపై సలహలిచ్చెను.
|-
|1848||కెప్టెను ఆర్‍కు ఆనకట్ట పనులప్పగించి, ఆరోగ్య కారణాలపై ఆస్ట్రేలియా వెళ్ళెను
|-
|1850||భారత్ కు వచ్చెను. వచ్చిన వెంటనే కల్నల్ హోదా లభించినది.
|-
|1852||[[గన్నవరం]] అక్విడక్టు పనులు ప్రారంభం. [[ధవళేశ్వరం ఆనకట్ట]] నిర్మాణం పూర్తి.
|-
|1860||పదవీ విరమణ పొంది ఇంగ్లాండుకు వెళ్లిపోయెను.'సర్'బిరుదు ప్రదానం జరిగింది.
|-
|1863||మరల భారత్ కు వచ్చి సోన్ లోయలోని ప్రాజెక్టులకు సలహాలనిచ్చెను
|-
|1877||కె.సి.ఎస్.ఐ.బిరుదు ఇవ్వబడెను
|-
|1899||ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసెను. 96సం.2నెలలు జీవించాడు.
|}
'''కాటన్ జీవితం-మైలురాళ్ళు '''
{|class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2091060" నుండి వెలికితీశారు