రావాడ సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
శాస్త్రవేత్తగా పేరుపొందిన '''రావాడ సత్యనారాయణ''' [[ఫిబ్రవరి 22]], [[1911]]న [[వరంగల్లు]] నగరంలో జన్మించారు. [[లండన్ విశ్వవిద్యాలయం]] నుంచి బీఎస్సీ డిగ్రీ మరియు పీహెచ్‌డి పట్టా పొందారు. కొంతకాలం [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]లో [[భౌతిక శాస్త్రము|భౌతికశాస్త్ర]] ఉపన్యాసకులుగా పనిచేసి ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. భౌతికశాస్త్రంలో పలు పరిశోధనలు చేసిన రావాడ సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయం [[వైస్ చాన్సలర్‌]]గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు. పలు గౌరవపదవులు పొందడమే కాకుండా దేశవిదేశాలలోని విశ్వవిద్యాలయాల ఫెలోషిప్‌లను కూడా అందుకున్నారు.
 
ఆయన భౌతిక శాస్త్ర రంగములో అధ్యయనం చేసిన ప్రయోగశీలిగా ప్రసిద్ధిపొందారు. ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. జాతీయ అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక గౌరవ పదవులను అధిష్టించారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో ఫెలోషిప్ లు అందుకున్నారు. భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా, ఉపన్యాస కర్తగా విశేష కీర్తినార్జించారు.
 
== మరణం ==
[[సెప్టెంబరు 28]], [[1980]]న అమెరికా లోని [[టెక్సాస్‌|టెక్సాస్]] లో మరణించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రావాడ_సత్యనారాయణ" నుండి వెలికితీశారు