బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంకు → కానికి , పద్దతి → పద్ధతి, పెళ్లి → పెళ్ళి, → using AWB
పంక్తి 18:
'''బొజ్జా తారకం''' ([[జూన్ 27]], [[1939]]) ప్రజల నేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. [[హేతువాది]].
==జీవిత విశేషాలు==
తారకం [[తూర్పు గోదావరి జిల్లా]], [[కాట్రేనికోన]] మండలం, [[కందికుప్ప]] గ్రామంలో జన్మించాడు. ఈయన తాత గోవిందదాసు [[తత్వాలు]] పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఈయన తండ్రి బొజ్జా అప్పలస్వామి వృత్తి రీత్యా [[ఉపాధ్యాయుడు]]. 1952 నుంచి 1962 వరకు [[అమలాపురం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన తండ్రి కూడా రిపబ్లికన్ పార్టీ నాయకుడే.
 
తారకం [[న్యాయవాది|న్యాయవాద]] పట్టా తీసుకుని 1966లో కాకినాడలో ప్రాక్టీస్ మొదలెట్టాడు. [[బోయి భీమన్న]] కూతురు [[బోయి విజయభారతి|విజయభారతి]]ని 1968లో పెళ్ళి చేసుకున్నాడు. భార్య నిజామాబాదులో[[నిజామాబాదు]]<nowiki/>లో ఉద్యోగం చేస్తుండంతో, [[సంసారం]] నిజామాబాదుకు మార్చి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టాడు. నిజామాబాదులో 'అంబేద్కర్ యువజన సంఘం' స్థాపించారు. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో అరెస్టు అయ్యాడు. 1979 నుంచి హైదరాబాద్‌లో[[హైదరాబాద్‌]]<nowiki/>లో ఉంటూ హైకోర్టులో[[హైకోర్టు]]<nowiki/>లో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడాడు. [[కారంచేడు ఘటన|కారంచేడు సంఘటన]] తర్వాత హైకోర్టులో న్యాయవాద పదవి రాజీనామా చేసి [[కత్తి పద్మారావు]]తో పాటు కారంచేడు శిబిరంలో నిరసన దీక్ష చేశాడు.
 
పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్న తారకానికి [[రాజకీయాలు|రాజకీయ]] నాయకుడిగానే కాకుండా రచయితగా[[రచయిత]]<nowiki/>గా కూడా మంచి పేరుంది. ఈయన రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.
 
==భావాలు అనుభవాలు==
"https://te.wikipedia.org/wiki/బొజ్జా_తారకం" నుండి వెలికితీశారు