మృణ్మయ పాత్రలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Potter at work, Jaura, India.jpg|thumb|మధ్యప్రదేశ్ లో జౌరా గ్రామంలో కుండలు చేస్తున్న కుమ్మరివాడు.]]
[[File:POTTERY-PREPARATION-OF-POTS.ogv|right|thumb|శ్రీకాకుళం పట్టణంలో కుండలు తయారుచేస్తున్న కుమ్మరివాడు]]
బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను '''మృణ్మయ పాత్రలు''' అంటారు. వీటిని చేయడాన్ని [[కుమ్మరం]] అంటారు. వీటిని [[ఆంగ్లం]]లో '''సిరామిక్స్''' అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రథమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము [[కుండ]]లు. మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి ఉన్నాయి.
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/మృణ్మయ_పాత్రలు" నుండి వెలికితీశారు