ఎన్నికల కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

ఇంకో రకం జోడించబడింది
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, uncategorised, deadend tags, typos fixed: లో → లో (2), , → , (15) using AWB
పంక్తి 1:
{{Dead end|date=ఏప్రిల్ 2017}}
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
ఎన్నికల నిర్వహణా వ్యవహారాలను సమీక్షించే వ్యవస్థే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ వివిధ దేశాలలో వివిధ నామాలతో వ్యవస్థీకరించబడింది. 'కేంద్ర ఎన్నికల కమిషన్', 'ఎన్నికల శాఖ', ఎన్నికల కోర్ట్' వంటి పేర్లు చలామణిలో ఉన్నాయి.
 
Line 9 ⟶ 12:
''స్వతంత్ర వ్యవస్థ''
 
ఈ వ్యవస్థలో కమిషన్ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. కమిషన్ పద్దులని స్వయంగా నిర్వహించుకునే అధికారం కలిగి ఉంటుంది. కొన్ని దేశాలలో కమిషన్ ఇటువంటి వ్యవస్థ కలిగిఉండటానికి రాజ్యాంగబద్ధత కూడా ఉంది. ఈ రకం వ్యవస్థ ఆస్ట్రేలియా, కెనడా, పోలాండ్, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, రోమానియా, దక్షణ ఆఫ్రికా, శ్రీలంక, థాయిలాండ్, యూకే లలో వాడుకలో ఉంది.
 
శాఖా వ్యవస్థ
 
ఈ రకం వ్యవస్థలలో కమిషన్ ని 'ఎన్నికల శాఖ' గా వ్యవహరిస్తారు. ఇందులో కమిషన్ ప్రభుత్వ శాఖగా రాజ్యాంగం చేత గుర్తింపబడుతుంది. ప్రభుత్వాధికారులు కానీ, శాసన సభ్యులు కానీ కార్యనిర్వాహక సభ్యులుగా కొనసాగుతారు. ఈ వ్యవస్థ బొలివియా, కోస్టారికా, పనామా, నికరగ్వా,వెనిజులా లోవెనిజులాలో వాడుకలో ఉంది. 
 
''కార్యనిర్వాహక వ్యవస్థ''
 
వ్యవస్థ లోవ్యవస్థలో కమిషన్ ప్రభుత్వ శాఖలలో  ఒక కార్యనిర్వాహక శాఖగా కాబినెట్ మంత్రి పర్యవేక్షణలో నిర్వహింపబడుతుంది.డెన్మార్క్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, ట్యునీషియాలలో ఈ రకం కమిషన్ ని గమనించవచ్చు.
 
{{Uncategorized|date=ఏప్రిల్ 2017}}
"https://te.wikipedia.org/wiki/ఎన్నికల_కమిషన్" నుండి వెలికితీశారు