రాగిణి ఖన్నా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కీ → కీ , స్వచ్చంద → స్వచ్ఛంద, → , , → , , ( → ( (2) using AWB
పంక్తి 1:
'''రాగిణి ఖన్నా, ''' భారతీయ టివీ నటి, వ్యాఖ్యాత.<ref name="nothingreal">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-03-03/tv/37409722_1_second-show-ragini-khanna-suhana|title=There's nothing real about reality shows: Ragini Khanna}}</ref> ఆమె ఇండియాస్ బెస్ట్ డ్రీమెబాజ్ (2013), గంగస్ ఆఫ్ హసీపూర్ (2014) వంటి రియాలటీ షోలకు [[వ్యాఖ్యాత]]<nowiki/>గా వ్యవహరించింది.<ref>{{Cite news|url=http://www.indiantelevision.org.in/headlines/y2k13/apr/apr182.php|title=Zee TV's India’s Best Dramebaaz mobile app crosses '1 million downloads' mark}}</ref><ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/hindi/tv/news-interviews/Vote-for-Gangs-of-Hasseepur/articleshow/33895186.cms|title=Vote for Gangs of Hasseepur}}</ref> భాస్కర్ భారతి సీరియల్ లోని భారతి పాత్ర, ససురాల్ గెంధా ఫూల్ లోని సుహానా కిషోర్ బాజ్ పాయ్ కశ్యప్ పాత్రల ద్వారా ఆమె చాలా [[ప్రసిద్ధి]] చెందింది. 2010లో ఝలక్ దిఖలాజా లో పాల్గొంది. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలోని స్కిట్లలో చాలా పాత్రల్లో నటించింది రాగిణి.
 
== కెరీర్ ==
 
=== టెలివిజన్ ===
ఎన్.డి.టి.వి ఇమేజిన్ లో ప్రసారమయిన రాధా కీరాధాకీ బేటియా కుచ్ కర్ దిఖాయేంగీ ధారావాహికలో రాగిణి శర్మ పాత్రతో కెరీర్ ప్రారంభించింది రాగిణి.<ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2008-05-28/tv/27774810_1_ragini-khanna-govinda-show|title=Ragini Khanna on a high!}}</ref> 2009లో సోనీ టీవీలో ప్రసారమైన హాస్యప్రధాన ధారావాహిక భాస్కర్ భారతి లో భారతి పాత్రలో నటించింది ఆమె.<ref>{{వెబ్ మూలము|url=http://archive.indianexpress.com/news/bhaskar-bharti-genderbender/480299/|title=Bhaskar Bharti: Gender-bender}}</ref> 10 కా దమ్ షోలో పాల్గొని 1,000,000 రూపాయలు గెలిచి, స్వచ్చందస్వచ్ఛంద సంస్థలకు  [[దానం]] చేసింది.<ref name="10 Ka Dum">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-08-28/tv/28182441_1_salman-khan-s-homepage-ratan-rajput-sketch|title=Salman & 4 beautiful women!}}</ref>
 
== మూలాలు ==
{{reflist|3}}
 
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:టెలివిజన్ నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/రాగిణి_ఖన్నా" నుండి వెలికితీశారు