"రెండవ శ్రీరంగ రాయలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు (3) using AWB)
చి
 
పెద్ద వేంకటపతిరాయలు పెంపుడు కొడుకు, శ్రీరంగరాయలు।
ఇతడు [[వీరుడు]], దానశీలి అందగాడుగా పేరుగాంచాడు
ఇతను [[గోలుకొండ]] సుల్తాను సహాయమున దామర్ల వేంకటనాయకుని పదవి నుండి తొలగించెను। పులికాటు, తిరుపతి ప్రాంతములను ఆక్రమించదలచిన కుతుబ్ షా సేనలను ఎదిరించి తరిమివేసెను। [[బ్రిటీషు]] కంపెనీవారికి మదరసు పాంతమును క్రొత్తగా కౌలుకిచ్చాడు, ఇతను 36 సంవత్సరములు పరిపాలించి [[1678]]న రాజ్యమును కోల్పోయి [[మైసూరు]] వెళ్ళి మరణించాడు।
 
{{విజయ నగర రాజులు}}
1,88,034

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2098544" నుండి వెలికితీశారు