గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గo → గం , సంకు → సానికి , చేసినారు → చేసారు, చినారు → చారు using AWB
పంక్తి 136:
===వైద్య సౌకర్యం===
====ప్రాధమిక ఆరోగ్య కేంద్రం====
ఈ కేంద్రానికి, ప్రభుత్వం సౌరవిద్యుత్తు కేంద్రాన్ని మంజూరుచేసినది. ఈ కేంద్రం భవనాలపై సౌరపలకలు ఏర్పాటుచేసి, ఆస్పత్రికి అవసరమైన విద్యుత్తును వినియోగించుకొని, మిగిలినది కేంద్రప్లాంటుకు తరలించేలాగా, ఏర్పాటుచేయుచున్నారుఏర్పాటుచేస్తున్నారు. [27]
 
శ్రీ కొసరాజు వెంకటరామకృష్ణారావు ప్రభుత్వ హోమియో వైద్యశాల.
పంక్తి 146:
#State Bank of Hyderabad (Beside Post Office).
#KDCC Bank (Near Petrol Bunk).
#సప్తగిరి గ్రామీణ బ్యాంక్:- గ్రామములోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ (ఇండియన్ బ్యాంక్‌కు అనుబంధం) శాఖను, 2017,మార్-15న ప్రారంభించినారుప్రారంభించారు. [26]
 
===పిల్లల పార్క్===
గ్రామములో పుల్లేరు కొత్తవంతెన ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పార్కుని, 2016,నవంబరు-27న ప్రారంభించినారుప్రారంభించారు. ఈ పార్కులో తొలిగా పిల్లలు ఊగే పెద్ద ఊయలను ప్రారంభించినారుప్రారంభించారు. పెయింటర్ రత్నప్రసాదు, స్నేహలత దంపతులు ఈ పార్కులో శ్రీరాముల విగ్రహాలు, శివలింగం, నంది విగ్రహం ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలు ఆడుకునేటందుకు వీలుగా పార్కుని అభివృద్ధి చేసేటందుకు సంకల్పించినారుసంకల్పించారు. [23]
===డివిజన్ రైతు శిక్షణ కేంద్రం===
గ్రామములో, డివిజన్ పశుసంవర్ధకశాఖ కార్యాలయం వెనుక, నూతనంగా 60 లక్షల రూపాయల నాబార్డు నిధులతో ఈ కార్యాలయానికి రెండస్థుల భవన నిర్మాణం, 2016,జూన్‌లో ప్రారంభించినారుప్రారంభించారు. 31-5-2017కి నిర్మాణం పూర్తికాగలదు. [26]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 158:
కొత్త చెరువు:- గ్రామములోని అంబేడ్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేడ్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం మరియు కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు. [18]
==గ్రామ పంచాయతీ==
#నీలకంఠేశ్వరపురం, [[గుడ్లవల్లేరు]] గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
#గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ భవనాన్ని 1968 లో నిర్మించారు.
#2013 [[జూలై]]లో గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ చాపరాల బాలాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ వల్లభనేని సుబ్బారావు చౌదరి ఎన్నికైనారు. [13]
పంక్తి 174:
ఈ ఆలయంప్రాంగణంలో, శ్రీ వల్లభనేని జగన్మోహనరావు, శాంతకుమారి దంపతులు అందజేసిన మూడు లక్షల రూపాయల విరాళంతో, నూతనంగా నిర్మించిన యాగశాల భవనాన్ని, 2015,[[జూన్]]-4వ తేదీ గురువారంనాడు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ప్రారంభించారు. [8]
 
2017,ఫిబ్రవరి-24న మహాశివరాత్రి సందర్భంగా, ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-22న, ఇత్తడితో తయారుచేసిన, ఐదున్నర అడుగుల ఎత్తయిన భారీ శివలింగాన్ని ఏర్పాటు చేసినారుచేసారు. దీనిని మచిలీపట్నంలో తయారు చేయించినారుచేయించారు. ఈ శివలింగoశివలింగం చుట్టూ, 1,21,111 రుద్రాక్షలతో అలంకరించినారుఅలంకరించారు. [25]
 
===శ్రీ వాసవీ పంచాయతన క్షేత్రంలోని శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం===
పంక్తి 182:
స్థానిక [[గౌడ]] వంశీయులకు చెందిన ఈ ఆలయం, బస్సుస్టాండ్ కూడలిలోని కొత్త వంతెన ప్రక్కన ఉంది.
===శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి ఆలయం===
మండలంలోని '''చింతలగుంట '''లో వేంచేసియున్న బెజవాడవారి ఇలవేలుపు అయిన శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి (దేవరమ్మ తల్లి) వార్షిక ఉత్సవాలను 2016,మే-13వ తేదీ శుక్రవారం మరియు 14వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలలనుండి '''బెజవాడ ''' వంశస్థులు వేలాదిగా ఈ ఉత్సవానికి తరలివచ్చారు. గౌడ సంఘీయులలోని బెజవాడ వంశస్థుల ఇలవేలుపుగా అమ్మవారికి, ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. 14వ తేదీ శనివారం ఉదయం మాత వివాహం, సంకుసానికి చెరగడం, మద్యాహ్నం పిల్లా పాపలతోసహా వందలాది కుటుంబాలు స్థానిక పుట్టపొలం వద్ద పేగుచుట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి చుట్టూ పేగు చుట్టడంతో సందడి నెలకొన్నది. రాత్రికి బంగారు పుట్టలో అమ్మవారిని పెట్టడం, తదుపరి గజాల కొలువు జరిపినారు. 15వ తేదీ ఆదివారం ఉదయం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఘటం పోతురాజు గడలతో భక్తులు ఊరేగింపులో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మహిళలు కుంభ, పాల నైవేద్యాలను నిర్వహించారు. పెద్ద యెత్తున పోటుగొర్రెను జరిపినారు. మొక్కుబడులను చెల్లించుకొని పెద్దయెత్తున విందుభోజనాలు చేసారు. [18]
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
మండలంలోని తాడిచెర్లలో వేంచేసియున్న, '''పల్లెం''' వంశస్థుల ఇలవేలుపు అయిన శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఏడు సంవత్సరాల తరువాత 2016,[[మే]]-18వ తేదీ [[బుధవారం]]నుండి 22వ తేదీ [[ఆదివారం]] వరకు వైభవంగా నిర్వహించెదరు. 18వతేదీ బుధవారం పసుపు, కుంకుమలు తీసికొనిరావడం, గామోత్సవం, చల్దినైవేద్యాలు, 22వతేదీ ఆదివారంనాడు కోరలబండి మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ప్రతి రోజూ గ్రామోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. []
పంక్తి 203:
[[వ్యవసాయం]], పశుసంపద.
==గ్రామ ప్రముఖులు==
*[[ఎర్నేని లీలావతి దేవి|ఎర్నేని లీలావతీ దేవి]] స్వాతంత్రస్వాతంత్ర్య సమర యోధురాలు.
*[[వల్లభనేని రంగయ్య చౌదరి]] గుడ్లవల్లేరు సంత వ్యవస్థాపకులు, గుడ్లవల్లేరు గ్రామాభివృద్ధి సంఘం వ్యవస్థాపకులు. వీరిని గుడ్లవల్లేరు గ్రామ పితామహులుగా పేర్కొంటారు.
*[[వల్లభనేని వెంకటరత్నం]] పశుపోషణలో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న రైతు ప్రముఖులు. పాల దిగుబడిలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వీరు 1986 లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీగారి మ్నుండి '''గోపాలరత్న ''' పురస్కారం అందుకున్నారు. వీరు 76 సంవత్సరాల వయస్సులో 2016,నవంబరు-20న వయోభారంతో కన్నుమూసినారు. మరణానంతరం, వీరి నేత్రాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో శంకర నేత్రాలయానికి అందజేసినారు. [22]
*[[గద్దె రామతులశమ్మ]] ఆధ్యాత్మికవేత్త
 
పంక్తి 332:
[19] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,మే-18; 1వపేజీ.
[20] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,మే-20; 1వపేజీ.
[21] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,సెప్టెంబరు-26;1వపేజీ.
[22]
[23] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,నవంబరు-28; 1వపేజీ.
[24] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఫిబ్రవరి-12; 2వపేజీ.
[25] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఫిబ్రవరి-23; 1వపేజీ.
[26] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మార్చ్-16; 1వపేజీ.
[27] ఈనాడు అమరావతి/గుడివాడ; ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017,ఏప్రిల్-11; 1వపేజీ.
 
{{కృష్ణా జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు