నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శంఖుస్థాపన → శంకుస్థాపన, చినారు → చారు, → , , → , (10) using AWB
పంక్తి 105:
ఈ పాఠశాల భవనాలను 1966లో నిర్మించారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 235 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల కావటంతో [[తెలుగు]] మాధ్యమంలో 5వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమంలోనూ 5వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల శిథిలావస్థకు చేరినది. [1]
 
ఈ పాఠశాల నిర్మించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా, పాఠశాల స్వర్ణోత్సవాలను, 2017, జనవరి-12,13 తేదీలలో వైభవంగా నిర్వహించెదరు. [7]
 
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
పంక్తి 122:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
గ్రామములో నూతనంగా అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి, 2017, ఫిబ్రవర్-6వతేదీ [[సోమవారం]]<nowiki/>నాడు శంఖుస్థాపనశంకుస్థాపన నిర్వహించినారునిర్వహించారు. [8]
 
===శ్రీ వేద భారతి గీతాశ్రమం===
పంక్తి 144:
 
==బయటి లింకులు==
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, నవంబరు-8; 2వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, నవంబరు-30; 1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూర్తల్/రేపల్లె; 2015, ఆగష్టు-15; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూర్తల్/రేపల్లె; 2015, ఆగష్టు-28; 2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, అక్టోబరు-4; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016, మే-16; 2వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016, డిసెంబరు-4; 1వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017, ఫిబ్రవరి-7; 2వపేజీ.
 
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు