మామిడిపల్లి వీరభద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (2), ప్రధమ → ప్రథమ, → (3) using AWB
పంక్తి 19:
}}
 
'''సుత్తి వీరభద్ర రావు'''గా ప్రసిద్ధిగాంచిన [['''మామిడిపల్లి వీరభద్ర రావు]]''' ([[జూన్ 6]], [[1947]] - [[జూన్ 30]], [[1988]]) తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు.
 
 
== బాల్యము ==
వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రధమప్రథమ సంతానము. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం [[విజయవాడ]] కు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
 
==వృత్తి==
చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా [[ఆకాశవాణి]]లో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావు నివీరభద్రరావుని [[మాదాల రంగారావు]] [[బలిపీఠం]] సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన [[జంధ్యాల]] దర్సకత్వములో వచ్చిన [[నాలుగు స్తంభాలాట]] చిత్రముతో చిత్రసీమ లోచిత్రసీమలో స్థిరపడ్డాడు. 1988లో [[జంధ్యాల]] దర్శకత్వములో వచ్చిన [[చూపులు కలసిన శుభవేళ]] చిత్రము ఆఖరి చిత్రము.
 
===రంగస్థలము===
Line 52 ⟶ 51:
 
==వ్యక్తిగత విషయములు==
 
 
==మరణము==
[[1988]] లో [[చూపులు కలసిన శుభవేళ]] చిత్రానికి [[హైదరాబాదు]] లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. [[మధుమేహము]]తో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసము చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే ఆయన ఆఖరి క్షణాలు. అది [[1988]], [[జూన్ 30]] తెల్లవారుఝామున జరిగింది.
 
 
 
 
== బయటి లింకులు ==