ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్దు → అభ్యర్థు using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ using AWB
పంక్తి 5:
ప్రతిసభ్యుడు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.1962 వరకు 494 [[లోక్‌సభ]] స్థానాలు ఉండేవి. 1967 లో ఇవి 525 కు పెరిగాయి. 1973 లో 31 వ [[రాజ్యాంగ సవరణ]] ద్వారా ఈ సంఖ్యను 545 కు పెంచారు. 2001 వరకు ఈ సంఖ్యను మార్చకూడదని 1976 లో 42 వ రాంజ్యాంగ సవరణ తెచ్చారు. 2026 వరకు ఈ సంఖ్య ఇలాగే ఉండాలని 2002 లో 84 వ రాజ్యాంగ సవరణ చేశారు.
 
* లా కమీషన్కమిషన్ కోరికలు:
* 25%స్థానాలు పెంచాలి
* 5% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థుల్నే గెలిచినట్లు ప్రకటించాలి