మాంసకృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (8), తో → తో , కంటె → కంటే , కూడ → కూడా (9), using AWB
vector
పంక్తి 28:
మనుష్యులందరికి ఒక తల, రెండు చెవులు, రెండు కళ్ళు, వగైరా జాతి పోలికలు ఉన్నప్పటికీ ప్రతి మనిషికి పోల్తి పట్టటానికి ప్రత్యేకమైన గుర్తులు ఉన్నట్లే నవామ్లాలన్నీటికి కొన్ని ఉమ్మడి లక్షణాలు, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఊన్నాయి. బొమ్మలో చూపిన విధంగా ప్రతి నవామ్లంకీ ఒక చివర ఎమైన్‌ గుంపు, ఒక చివర కార్బాక్సిల్‌ గుంపు ఉంటాయి. ఇది ఉమ్మడి లక్షణం. ప్రతీ నవామ్లపు బణువులోనూ ఎమైన్‌ గుంపు వైపు ఉన్న కర్బనపు అణువుని అంటిపెట్టుకుని ఒక పక్క గొలుసు (side chain) ఉంటుంది. బొమ్మలో ఈ పక్క గొలుసుని R అనే అక్షరంతో చూపడమయింది. ఈ పక్కగొలుసు రకరకాలుగా ఉంటుంది. ఇది మారినప్పుడల్లా నవామ్లం పేరు, లక్షణాలు మారుతూ ఉంటాయి.
 
[[దస్త్రం:Protein- primary- structure.pngsvg|thumb|300px|right|A [[బహుజీర్ణమాల]] అనేది నవామ్లాల గొలుసు.]]
 
ప్రతి నవామ్లాన్ని ఒక పూసలా ఊహించుకుంటే ఈ పూసలతో గుచ్చిన నవామ్లాల దండ (లేదా మాల, పూల మాలలా; లేదా పేరు, కాసుల పేరులా) ని జీర్ణమాల అని తెలుగులోనూ peptide chain అని ఇంగ్లీషులోనూ అంటారు. కడుపులో ఊరే జీర్ణ రసం pepsin కీ, ఇక్కడ తారసపడుతూన్న peptide కి మూలం గ్రీకు భాషలో 'జీర్ణ' అనే శబ్దం.
"https://te.wikipedia.org/wiki/మాంసకృత్తులు" నుండి వెలికితీశారు