అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సహయ → సహాయ, ధృడమై → దృఢమై, భీభత్స → బీభత్స, సంధర్బం → సం using AWB
పంక్తి 3:
 
== జననం ==
పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీ దేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో [[దుర్వాసుడు|దుర్వాస మహాముని]] నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ [[వరం]] ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ [[ధర్మరాజు]]ను ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; [[భీముడు]] జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. [[అర్జునుడు]] జన్మించాడు.అలాగె కుంతి మాద్రీ దేవికి ఆ మంత్రం ఉపదేశించి ఒక్కసారిమాత్రమే ఇది పనిచేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకొమ్మనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రానికి ఇద్దరు జన్మించేలా దేవవైద్యులైన అశ్వినీ దేవతలను ప్రార్థంచి ఇద్దరు పిల్లలను పొందింది. ఇలా పంచపాండవుల[[పంచపాండవులు|పంచపాండవు]]<nowiki/>ల జననం జరిగింది.
 
== వ్యక్తిత్వం ==
[[దస్త్రం:Ravi Varma-Arjuna and Subhadra.jpg|left|thumb|అర్జునుడు సుభద్ర రతి క్రీడలు సన్నివేశాన్ని చిత్తిరించిన [[రాజా రవి వర్మ]].]]
మహాభారతం అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ, ఆరోగ్యకరమైన, దృఢమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ, మరియు ప్రతి తల్లితండ్రీ, ప్రతి భార్య, ప్రతీ స్నేహితుడు, గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవానిగా అభివర్ణించింది.మొత్తం నలుగుర్ని వివాహమాడాడు[[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడాడు. స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు. గొప్ప వీరుడైన [[సాత్యకి]] అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావయైన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. కొంచెం మృధు స్వభావి మరియు మంచి ఆలోచనాపరుడు కూడా. అందుకనే మహాభారత యుద్ధ సమయంలో [[శ్రీకృష్ణుడు]] అతనికి గీత బోధించవలసి వచ్చింది.
=== విద్యార్థిగా ===
అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. చిన్నపుడు అత్యుత్తమ [[విద్యార్థి]]. గురువు [[ద్రోణాచార్యుడు]] చెప్పిన ఏ అంశాన్నైనా ఇట్టే గ్రహించే వాడు.
పంక్తి 15:
===కర్తవ్య పాలనలో===
[[దస్త్రం:Swayamvara Draupadi Arjuna Archery.jpg|thumb|250px|మత్స్య యంత్రాన్ని ఛేదిస్తున్న అర్జునుడు.]]
పాండవులు తమ ఉమ్మడి భార్యయైన ద్రౌపదితో సంసార జీవనం సాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు ద్రౌపదితో[[ద్రౌపది]]<nowiki/>తో ఏకాంతంగా ఉన్నపుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంధ్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నపుడు ఒక సారి బ్రాహ్మణుడొకడు, అర్జునుని సహాయాన్ని అభ్యర్థించాడు. అతని పశుసంపదలను ఎవరో దొంగల ముఠా తోలుకెళ్ళారనీ, వారి నుంచి తన పశు సంపదను కాపాడమని అర్జునుని వేడుకొన్నాడు. కానీ అర్జునుని ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది మరియు యుధిష్టురుడు ఏకాంతంగా ఉన్న గదిలో ఉండిపోయి నందున వారికి భంగం కలిగించడం నియమాలకు వ్యతిరేకం కనుక సందిగ్ధంలో పడ్డాడు. కానీ సహాయార్థం వచ్చిన బ్రాహ్మణోత్తముని తిప్పి పంపటం [[క్షత్రియుడు|క్షత్రియ]] ధర్మం కాదు కాబట్టి ఆ శిక్ష గురించి జంకకుండా వారున్న గదిలోకి వెళ్ళి ఆయుధాలు తీసుకొని పశువులను దొంగలించిన వారికోసం వెళ్ళాడు. ఆ పని పూర్తయిన వెంటనే [[ధర్మరాజు]] మరియు [[ద్రౌపది]]తో సహా [[కుటుంబం]] మొత్తం వారిస్తున్నా ఒక సంవత్సరం పాటు తనకు తానే బహిష్కరణ విధించుకున్నాడు.
 
== అరణ్య వాసం మరియు అజ్ఞాతవాసం ==
అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా బృహన్నల వేషం ధరించాడు. అరణ్యవాసం విదించిన ఐదవ సంవత్సరంలో హిమలయాలకు వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి[[శివుడు|శివు]]<nowiki/>ణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు.
 
== యుద్ధం ==
[[దస్త్రం:GitaUpadeshTirumala.jpg|right|thumb|250px|[[శ్రీకృష్ణుడు]] అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం]]
మహాభారత సంగ్రామంలో అర్జునునిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథి, మరియు బావయైన [[శ్రీకృష్ణుడు]] కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. దీనినే హిందూ సంస్కృతిలో [[భగవద్గీత]] అంటారు. ఇది హిందువులకు[[హిందూమతము|హిందువు]]<nowiki/>లకు చాలా పవిత్రమైన గ్రంథం.
 
== యుద్ధానంతరం ==
[[File:Leaf from the Razmnama.jpg|thumb||left|అశ్వమేధ యాగ సందర్భంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడు-రాజ్మానామా నుండి ఒక దృశ్యం]]
[[మహాభారత సంగ్రామం|మహాభారత]] సంగ్రామానంతరం పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. గొప్ప విజయం, కౌరవులకు మద్ధతు పలికిన అనేక మంది రాజలను ఓడించడం, మొదలైన అనేక కారణాల వల్ల వారు [[అశ్వమేధ యాగం]] చేయ సంకల్పించారు.
 
== ఇతర పేర్లు ==
"https://te.wikipedia.org/wiki/అర్జునుడు" నుండి వెలికితీశారు