ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తంగ్‌ఖుల్స్ స్థానికత: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంలు → రాలు , → , , → , using AWB
చి →‎తంగ్‌ఖుల్స్ పూర్వీకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాల using AWB
పంక్తి 75:
 
=== తంగ్‌ఖుల్స్ పూర్వీకులు ===
తరువాతతరువాతి కాలంలో తంగ్‌ఖుల్ చరిత్ర నమోదు చేయబడనప్పటికీ 13వ శతాబ్దం నుండి సంస్కృతి, వ్యాపారం మరియు లోయలోని ఇతర ప్రజలతో ఉన్న సంబంధాల కారణంగా తిరిగి వెలుగులోకి వచ్చారు. 13వ శతాబ్దంలో పాలించిన మెయిటీ సాంరాజ్యానికి చెందిన తవంతబా (క్రీ.శ. 1195-1231) కాలంలో తంగ్‌ఖుల్ ప్రజల గురించిన ప్రస్తావన లభించింది. చారిత్రకాధారాలు పలు గిరిజన జాతుల మద్య నిరంతర దాడులు వంటి సంఘటనలు జరిగినట్లు తెలియజేస్తున్నాయి. తవంతబా చింగ్షాంగ్ తంగ్‌ఖుల గ్రామం మీద దండెత్తి దానిని ఓడించి దానిని కాల్చివేసాడు.
 
=== తంగ్‌ఖుల్స్ సంబంధాలు ===
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు