కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కజక్ కనాటే: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్, ఆగస్ట్ → ఆగస్టు (3), సెప్టెంబర్ → సెప్ using AWB
పంక్తి 164:
 
==విభాగాలు==
కజకస్తాన్ 14 పాలనా విభాగాలుగా (రీజంస్ ఆఫ్ కజకస్తాన్) విభజించబడి ఉంది. ప్రాంతాలు అదనంగా కజకస్తాన్ జిల్లాలుగా విభజించబడి ఉన్నాయి. ఆల్మటీ మరియు ఆస్తానా స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. బైకనోర్ నగరం రష్యాకు 2050 వరకు లీజుకు ఇవ్వబడింది.<ref name="CIA"/> ఒక్కొక ప్రాంతానికి ఒక అకిం (రీజనల్ గవర్నర్) అధికారిగా ఉంటాడు. అధికారిని అధ్యక్షుడు నియమిస్తాడు. రీజన్ అకింస్ మునిసిపల్ అకింస్‌ను నియమిస్తారు. కజకస్తాన్ రాజధాని 1997 డిసెంబర్డిసెంబరు 10న ఆల్మటీ నుండి ఆస్తానాకు తరలించబడింది.
==విదేశీ సంబంధాలు==
[[File:Dmitry Medvedev in South Korea, March 2012-15.jpeg|thumb|[[President of Kazakhstan|President]] [[Nursultan Nazarbayev|Nazarbayev]] with U.S. [[Barack Obama]] and Russian [[Dmitry Medvedev]] in 2012]]
కజకస్తాన్ ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా, యూరో- అట్లాంటిక్ పార్టనర్ షిప్ కౌంసిల్ మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్‌లలో సభ్యత్వం కలిగి ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ పీస్ ఏక్టివ్ పార్టనర్‌గా ఉంది. {{citation needed|date=October 2015}}
 
2010 ఏప్రిల్ 11న అధ్యక్షుడు నజర్బయేవ్ మరియు ఒబామా వాషింగ్టన్‌లో జరిగిన న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్‌లో కలుసుకుని కజకస్తాన్ మరియు యునైటెడ్ నేషంస్ మద్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపరచాలని చర్చించారు. అలాగే అణయుధ రక్షణ మరియు మద్య ఆసియా స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి మరియు అంతర్జాతీయ విలువలను పెంపొందించడం కొరకు ఇరుదేశాలు కలిసి పనిచేయాలని కూడా యోచించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/joint-statement-meeting-between-president-obama-and-kazakhstan-president-nazarbayev Joint Statement on the meeting between President Obama and Kazakhstan President Nazarbayev | The White House]. Whitehouse.gov (11 April 2010). Retrieved 14 January 2013.</ref> 2011ఏప్రెల్‌న2011ఏప్రిల్‌న అధూక్షుడు ఒబామా కజకస్తాన్ అధ్యక్షుడు నజర్బయేవ్‌ను పిలిపించి న్యూక్లియర్ సెక్యూరిటీ, బి.ఎన్. 350 రియాక్టర్ నుండి న్యూక్లియర్ మెటీరియల్ సెక్యూరింగ్ గురించి చర్చించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/2011/04/30/readout-presidents-call-president-nazarbayev-kazakhstan Readout of the President's Call to President Nazarbayev of Kazakhstan | The White House]. Whitehouse.gov (30 April 2011). Retrieved 14 January 2013.</ref> కజకస్తాన్ " కామంవెల్ట్ ఇండిపెండెంట్ స్టేట్స్", ది ఎకనమిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ మరియు షంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం కలిగి ఉంది.
కజకస్తాన్, [[రష్యా]], [[బెలరస్]], [[కిర్గిజిస్తాన్]] మరియు [[తజకిస్తాన్]] కలిసి 2000 లో యురేషియన్ ఎకనమిక్ కమ్యూనిటీ స్థాపించారు. మునుపటి ప్రయత్నాలనుతిరిగి శక్తివంతం చేయడం, వాణిజ్యానికి అనుకూల వాతావరణం కలిగించడం మరియు ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటు చేయడం ఈ సంస్థ ఏర్పాటుకు ప్రధాన లక్ష్యంగా ఉంది. 2007 డిసెంబర్డిసెంబరు 1న కజకస్తాన్ చైర్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా 2010" కు ఎన్నిక చేయబడింది. 2012 నవంబర్నవంబరు 12న " యు.ఎన్. హ్యూమన్ రైట్స్ కౌంసిల్ " సభ్యదేశంగా ఎన్నిక చేయబడింది.
<ref>{{cite news |url=http://en.tengrinews.kz/politics_sub/Kazakhstan-became-member-of-UN-Human-Rights-Council--14431/ |title=Kazakhstan became member of UN Human Rights Council |work=Tengrinews.kz English |date=13 November 2012}}</ref>
[[File:IV Каспийский саммит - 27.jpeg|thumb|President Nazarbayev attends the Caspian Sea Summit in [[Astrakhan]], Russia, 29 September 2014]]
పంక్తి 206:
కజకస్తాన్ వార్ హెడ్లను రష్యాకు తిరిగి ఇచ్చింది. 2000 జూలై నాటికి సెమీపాలతింక్ సమీపంలోని న్యూక్లియర్ టెస్టింగ్ ఇంఫ్రాస్ట్రక్చర్‌ ధ్వంశం చేయబడింది.
<ref name=NTI1>{{cite web |title=NTI Kazakhstan Profile |url=http://www.nti.org/country-profiles/kazakhstan/ |publisher=Nuclear Threat Initiative}}</ref>
2009 డిసెంబర్డిసెంబరు 2న ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కి- మూన్ మరియు కజకస్తాన్ రిపబ్లిక్ కలిసి సెమీపాలతింక్ శోధన ప్రదేశం విధ్వంశం చేయబడిన ఆగస్ట్ఆగస్టు 29ని అంతర్జాతీయ అణ్వాయుధ శోధన వ్యతిరేక దినంగా ప్రకటించారు.<ref>{{cite web |url=http://www.un.org/en/events/againstnucleartestsday/ |title=International Day against Nuclear Tests (29 August) |publisher=United Nations |accessdate=9 September 2013}}</ref><ref>{{cite web |url=http://en-maktoob.news.yahoo.com/un-calls-global-efforts-ban-n-tests-023921015.html |title=UN calls for global efforts to ban n-tests |work=Yahoo! News Maktoob |date=30 August 2013 |accessdate=9 September 2013}}</ref>
 
===ఎన్నికలు===
[[File:Kazakhstan 2030 billboard.jpg|thumb|"Kazakhstan 2030", billboard promoting the president's economic plan. 2008 photo in Almaty.]]
2004 సెప్టెంబరులో దిగువసభ మజిల్లిస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో అధ్యక్షుడు నజర్బయేవ్ నాయకత్వం వహించిన నూర్- ఓటన్ పార్టీ ఆధిక్యత వహించింది. అధ్యక్షుని కుమార్తె స్థాపించిన అగారియన్ - ఇండస్ట్రియల్ బ్లాక్, అసర్ పార్టీ మిగిలిన స్థానాలను గెలిచాయి. అధికారికంగా నమోదుచేయబడిన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో పోటీచేసి ఒకే స్థానంలో మాత్రం విజయం సాధించింది. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ ఐరోపా ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరలేకపోయిందని అభిప్రాయం వెలిబుచ్చాయి.
1999 లో కజకస్తాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ పార్లమెంటరీ అసెంబ్లీ " పర్యవేక్షణ అంతస్తు కొరకు అభ్యర్థించింది. అయినప్పటికీ అసెంబ్లీ కజకస్థాన్ అభ్యర్ధనను అంగీకరించలేదు. కజకస్థాన్ డెమాక్రసీ మరియు మానవ హక్కుల సంరక్షణ అభివృద్ధి చేసేవరకు అంతస్తు ఇవ్వడానికి వీలుకాదు అని కారణం చూపుతూ అభ్యర్ధన త్రోసివేయబడింది. 2005 డిసెంబర్డిసెంబరు 4న నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి ఎన్నిక చేయబడ్డాడు. ఎలెక్టోరల్ కమిషన్ నజర్బయేవ్ 90% ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ " ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోలేదని అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో కొంత అభివృద్ధి జరిగిందని భావించారు.<ref>{{cite news |url=http://www.bloomberg.com/apps/news?pid=10000087&sid=a2ml5vt5j2_M&refer=top_world_news |title=Kazakhstan's Nazarbayev Wins Re-election With 91% of Vote |publisher=Bloomberg.com |date=5 December 2005 |accessdate=1 June 2010}}</ref> 2007 ఆగస్ట్ఆగస్టు 17న దిగువ సభకు నిర్వహించిన ఎన్నికలలో నూర్- ఒతాన్ సంకీర్ణ పార్టీ విజయం సాధించింది. అసర్ పార్టీ మరియు అగారియన్ పార్టీలతో కూడిన సంకీర్ణ పార్టీ 88% స్థానాలను గెలిచాయి. ప్రతిపక్షపార్టీలలో ఏదీ 7% స్థానాల స్థాయికి చేరలేదు. ఎన్నికలలో అక్రమాలు <ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6952452.stm |title=World&#124;Asia-Pacific&#124;Kazakh poll fairness questioned |publisher=BBC News |date=19 August 2007 |accessdate=1 June 2010}}</ref><ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6949764.stm |title=World&#124;Asia-Pacific&#124;Q&A: Kazakhstan parliamentary election Kazakh poll fairness questioned |publisher=BBC News |date=17 August 2007 |accessdate=1 June 2010}}</ref> మరియు దౌర్జన్యం జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.<ref>{{cite news| url=http://www.dailymail.co.uk/news/article-1373307/Election-monitors-slam-Kazakh-vote-returned-president-power-95-ballot-sham.html#ixzz2QpqJadyF | location=London | work=Daily Mail | title=Election monitors slam Kazakh vote which returned president to power with 95% of ballot as 'sham' | date=4 April 2011}}</ref> 2011లో నిర్వహించిన అధ్యక్షుడు నజర్బయేవ్ 95.54% ఓట్లు సాధించాడు. వీటిలో 89.9% నమోదుచేసుకున్న ఓటర్లు భాగస్వామ్యం వహించినవి.<ref>{{cite news|url=http://www.huffingtonpost.com/daniel-witt/kazakhstans-presidential-_b_847612.html |title=Daniel Witt: Kazakhstan's Presidential Election Shows Progress |publisher=Huffingtonpost.com |date=4 November 2011 |accessdate=4 August 2012}}</ref><ref>Nazarbayev, Nursultan (28 March 2011). [http://www.washingtonpost.com/opinions/kazakhstans-steady-progress-toward-democracy/2011/03/28/AF1XPKCC_story.html Kazakhstan’s steady progress toward democracy]. Washington Post</ref> 2015 ఏప్రిల్ 26 5వ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి.<ref name=foxnews2>{{cite news|title=Nearly 10 mn voters to head to polls to elect Kazakh president|url=http://latino.foxnews.com/latino/politics/2015/04/25/nearly-10-mn-voters-to-head-to-polls-to-elect-kazakh-president/|website=http://latino.foxnews.com/ | date=25 April 2015}}</ref> నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి 97.7% ఓట్లతో విజయం సాధించాడు.
<ref name=rt1>{{cite web|title=Kazakhstan strongman leader re-elected with 97.7% amid record voter turnout|url=http://rt.com/news/253157-kazakhstan-president-election-turnout/|website=http://rt.com/}}</ref>
 
పంక్తి 222:
<ref>{{cite web |url=http://data.worldbank.org/indicator/NY.GDP.MKTP.KD.ZG |archiveurl=//web.archive.org/web/20110531180249/http://data.worldbank.org/indicator/NY.GDP.MKTP.KD.ZG |archivedate=31 May 2011 |title=GDP growth (annual %)|work=The World Bank. World Bank.org |accessdate=1 June 2010}}</ref> కజకస్థాన్ నుండి గోధుమలు, టెక్స్టైల్స్ మరియు పెంపుడు జంతువులు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. యురేనియం అధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలలో కజకస్థాన్ ఒకటి.<ref>{{cite web |url=http://www.kazatomprom.kz/en/news/2/%E2%84%96_1_in_the_world |archiveurl=//web.archive.org/web/20110722142342/http://www.kazatomprom.kz/en/news/2/%E2%84%96_1_in_the_world |archivedate=22 July 2011 |title=№ 1 in the world |work=The Atomic Company Kazatomprom, Kazatomprom.kz |date=30 December 2009 |accessdate=1 June 2010}}</ref><ref>{{cite web |url=http://www.world-nuclear.org/info/inf89.html |title=Uranium and Nuclear Power in Kazakhstan |publisher=world-nuclear.org |date=17 February 2011 |accessdate=5 March 2011}}</ref>[[2014]]లో కజకస్థాన్ ఆర్థికరంగం 4.6% అభివృద్ధిచెందింది.<ref name=BRICplus>{{cite news|title=Kazakhstan: The Latest Emerging Opportunity|url=http://www.bricplusnews.com/business/kazakhstan-the-latest-emerging-opportunity/|publisher=BRIC Plus}}</ref>
[[2014]]లో ఉక్రేనియన్ సంక్షోభం మరియు మరియు చమురు ధరల పతనం కారణంగా ఆర్థికాభివృద్ధి వేగం తగ్గింది.<ref>[http://www.ft.com/intl/cms/s/0/c4a55aa6-dd04-11e3-b73c-00144feabdc0.html#axzz3mCiNSOzr Kazakhs battle to stave off chill blowing in from Russian steppe], [[Financial Times]], 21 May 2014</ref>
[[2014]] దేశ కరెంసీ మారకవిలువ 19% క్షీణించింది.<ref>"Tenge Fever", [[The Economist]], 22 February 2014</ref> [[2015]] ఆగస్ట్ఆగస్టు అదనంగా 22 % పతనం చెందింది.
<ref>[http://www.nytimes.com/2015/08/21/business/international/kazakhstans-currency-plunges.html Kazakhstan's currency plunges], [[New York Times]], 21 August 2015</ref> కజకస్తాన్ ఆర్థికప్రణాళికా వ్యయం నియంత్రిస్తూ మరియు ఆయిల్ వనరుల ఆదాయం సమీకరించడం ద్వారా దేశ ఆర్థికస్థితి స్థిరంగా ఉండేలా కృషిచేస్తుంది.
[[2013]] ప్రభుత్వ ౠణాలు 13.4% వృద్ధి (2004 లో 8%) చెందింది. 2012-2013 ప్రణాళికలో మొత్తం 6.5% మిగులు సాధించింది.<ref name=kzwbprofile>{{cite web|title=Kazakhstan Profile|url=http://www.worldbank.org/en/country/kazakhstan|publisher=The World Bank}}</ref>[[2002]] నుండి కజకస్తాన్ కజకస్తాన్ విదేశీమారక ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొన్నది. ద్రవ్యోల్బణం 2003 నాటికి 6.6%, 2003 నాటికి 6.4% మరియు 2004 నాటికి 6.4%గా నమోదైంది. [[2002]]లో " యు.ఎస్. డిపార్ట్మెంటు ఆఫ్ కామర్స్ " కజకస్తాన్‌కు యు.ఎస్ వాణిజ్య చట్టం ద్వారా " మార్కెట్ ఎకనమీ" అంతస్తు ఇచ్చింది.
 
===అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం ===
కజకస్తాన్ ఆర్థిక వెసులుబాటు కలిగించడం మరియు క్రమబద్ధీకరణ ద్వారా అంతర్జాతీయ ఆర్థికసంక్షోభాన్ని చక్కగా ఎదుర్కొన్నది. [[2009]] నుండి బృహత్తర ప్రమాణాల ప్రవేశపెట్టి బ్యాంకుల రీకాపిటలైజేషన్, రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయ రంగాల అభివృద్ధికి తోడ్పాటు అందించింది.<ref name=ft21bn>{{cite news|title=Kazakhstan unveils $21bn rescue package|url=http://www.ft.com/intl/cms/s/209897de-ba5a-11dd-aecd-0000779fd18c,Authorised=false.html?_i_location=http%3A%2F%2Fwww.ft.com%2Fcms%2Fs%2F0%2F209897de-ba5a-11dd-aecd-0000779fd18c.html%3Fsiteedition%3Duk&siteedition=uk&_i_referer=|work=Financial Times}}</ref> 2009 ప్రంపంచ ఆర్థికసంక్షోభం సమయంలో కజకస్తాన్ 1.2% అభివృద్ధిని సాధించింది. 2011-2012 ఆర్థికాభివృద్ధి 5% నుండి 7.5%కి చేరుకుంది.<ref name="imfarticleiv"/>[[2003]] డిసెంబర్డిసెంబరు కజకస్తాన్ విదేశీఋణం మొత్తం 22.9 బిలియన్ల అమెరికన్ డాలర్లు.
 
ఆరంభకాల పన్ను సంస్కరణ మరియు ఆర్థికరంగం సంస్కరణల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యం అయింది.
 
[[File:Central Downtown Astana 2.jpg|thumb|right|Kazakhstan's capital, [[Astana]] ]]
[[2003]] నవంబర్నవంబరు 29న వరల్డ్ టాక్స్ రేట్‌ విధానం అనుసరించి టక్స్ కోడ్ మార్పులు చేయబడ్డాయి. వాల్యూ ఏడెడ్ టాక్స్ 16% నుండి 15% తగ్గించబడింది. సోషల్ టాక్స్ 20% నుండి 20% నికి తగ్గించబడింది. వ్యక్తిగత టాక్స్ 30% నుండి 20% తగ్గించబడింది.
=== ఆయిల్ ===
అర్ధికరంగంలో ఎనర్జీ ఆధిక్యత వహిస్తుంది. [[2002]]లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సహజవాయువుల వెలికితీత 79.2 మిలియన్ టన్నులకు (2003 51.2మిలియన్ టన్నులు) చేరుకుంది.
పంక్తి 246:
 
===మేక్రో ఎకనమిక్స్===
హైడ్రోకార్బన్ ఎగుమతుల ద్వారా ఒక దశాబ్ధానికంటే అధికంగా కజకస్తాన్ ఆర్థికరంగం వార్షికంగా 8% అభివృద్ధి చెందుతూ ఉంది. .<ref name="imfarticleiv"/> 2013 జి.డి.పి 5.7% అభివృద్ధి చెందింది.<ref name=kzgdp2013>{{cite news|title=Kazakhstan's GDP grows 5.7 percent|url=http://en.tengrinews.kz/finance/Kazakhstans-GDP-grows-57-percent-24023/|agency=TengriNews}}</ref> 2014 జనవర్ మరియు సెప్టెంబర్సెప్టెంబరు మద్య కజకస్తాన్ జి.డి.పి 4% అభివృద్ధిచెందింది.<ref name=BSt1>{{cite news|title=Kazakhstan's GDP expected to grow five per cent in 2014|url=http://www.business-standard.com/article/news-ani/kazakhstan-s-gdp-expected-to-grow-five-per-cent-in-2014-114110400256_1.html|work=Business Standard}}</ref> ఆరుమాసాల ఫలితాలలో 6.6 బిలియన్ల అమెరికండాలర్లు మిగులు ఉంది 2013 కంటే ఇది రెండు రెట్లు అధికం.<ref name="BSt1"/><ref name="BSt1"/> 2014 ద్రవ్యోల్భణం 7.4%.<ref name="BSt1"/>
 
===వ్యవసాయం===
పంక్తి 272:
 
===విదేశీ పెట్టుబడులు===
2012 సెప్టెంబర్సెప్టెంబరు 30న కజకస్తాన్‌లో విదేశీపెట్టుబడులు 177.7 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడి చేసాయి.<ref name=2013ICS>{{cite web|title=2013 Investment Climate Statement – Kazakhstan|url=http://www.state.gov/e/eb/rls/othr/ics/2013/204668.htm|publisher=US State Department}}</ref>
యు.ఎస్.స్టేట్ డిపార్ట్మెంటు ; కజకిస్తాన్ ప్రస్తుతం కజకిస్తాన్ వాతావరణం పెట్టుబడులకు అనుకూలంగా ఉందని తెలియజేసింది.<ref name="2013ICS"/><ref name=kzbankstats>{{cite web|title=Kazakhstan National Bank Statistics|url=http://www.nationalbank.kz/?docid=158&switch=english|publisher=The National Bank of Kazakhstan}}</ref> అధ్యక్షుడు టాక్స్ కంషెషన్ మంజూరుచేసే ఒప్పందం మీద సంతకం చేసి విదేశీపెట్టుబడి దారులకు మార్గం సుగమం చేసాడు. అందులో కర్పొరేట్ పన్నురాయితీలకు 10 సంవత్సరాల కాలం, ఆస్తి పన్నురాయితీలకు 8 సంవత్సరాల పొడిగింపు మరియు ఇతర పన్నుల తగ్గింపు మొదలైన అంశాలు ఉన్నాయి.<ref name=taxnews>{{cite news|title=Kazakhstan Enacts Investor Tax Breaks|url=http://www.tax-news.com/news/Kazakhstan_Enacts_Investor_Tax_Breaks____65000.html|publisher=Tax News}}</ref><ref name="taxnews"/><ref name=SirSuma>{{cite web|title=Kazakhstan is reaching out to the world|url=http://www.ebrd.com/pages/news/speeches/chakrabarti-kazakhstan.shtml|publisher=EBRD}}</ref><ref name=EBRDprrp>{{cite web|title=EBRD and Kazakhstan agree historic partnership to boost reform and investment|url=http://www.ebrd.com/pages/news/press/2014/140523.shtml|publisher=EBRD}}</ref><ref name="EBRDprrp"/>
1991 లో కజకస్తాన్ స్వతంత్రం పొందిన నాటి నుండి 2014 నాటికి కజకస్తాన్ విదేశీ పెట్టుబడులు 190 బిలియన్ల అమెరికన్ డాలర్లను చేరుకుంది.
పంక్తి 281:
 
===బాండు మార్కెట్===
2014 అక్టోబర్అక్టోబరు కజకస్తాన్ మొదటిసారిగా 14 సంవత్సరాల కాలవ్యవధితో ఓవర్సీస్ డాలర్ బాండులను విడుదల చేసింది.<ref name=bloom1>{{cite news|title=Kazakhstan Sells First Overseas Dollar Bonds in 14 Years|url=http://www.bloomberg.com/news/2014-10-06/kazakhstan-sells-first-overseas-dollar-bonds-in-14-years.html|agency=Bloomberg | first=Katia|last=Porzecanski|date=6 October 2014}}</ref> కజకస్తాన్ 2014 అక్టోబర్అక్టోబరు 14న 2.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన 10-30 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన బాండులను విడుదల చేసింది.<ref name="bloom1"/> కజకస్తాన్ 1.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన 10 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన బాండులను విడుదల చేసింది.<ref name="bloom1"/> 11 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన బిడ్స్‌ను జారీ చేసింది.<ref name="bloom1"/>
 
===ఆర్ధిక పోటీతత్వం===
పంక్తి 294:
 
===నూర్లీ ఝోల్ ===
2014 నవంబర్నవంబరు 11 న కజకస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్ " నూర్లి ఝోల్ " (ప్రకాశవంతమైన మార్గం) పేరుతో ఒక సరికొత్త ఆర్థికవిధానం వెలువరించాడు. ఈ విధానం అనుసరించి తరువాత కొన్ని సంవత్సరాల కాలం దేశం మౌలికసదుపాయాల నిర్మాణాల కొరకు అత్యధికమొత్తం పెట్టుబడి చేస్తుందని తెలియజేయబడింది.<ref name=NZ1>{{cite news|title=In Surprise State of the Nation Address, Kazakh President Unveils Massive Infrastructure Investments|url=http://www.astanatimes.com/2014/11/surprise-state-nation-address-kazakh-president-unveils-massive-infrastructure-investments/|work=Astana Times}}</ref> నూర్లీ ఝోల్ విధానం ఆర్థికరంగాన్నీ ఆధునిక అంతర్జాతీయ ఆర్థికవిధానం మరియు అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొనేలా రూపొందించబడిందని భావిస్తున్నారు. ఆయిల్ ధరలు 25% మినహాయింపు కూడా అందులో ఒకటి.
<ref name="NZ1"/> ఈ విధానం ఫైనాంస్, పరిశ్రమలు మరియు సాంఘిక సంక్షేమం వంటి ఆర్థికవిధానాల అభివృద్ధికి సహకరిస్తుంది. అలాగే మౌలిక వసతులు మరియు నిర్మాణరంగం అభివృద్ధి కొరకు ఇది పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.<ref name="NZ1"/> కజకస్తాన్ జాతీయ నిధుల వినియోగంతో చేపట్టిన ఎగుమతి వ్యాపార ఆదాయాలలో సమీపకాలంగా కొంత క్షీణత సంభవించింది.<ref name="NZ1"/><ref name=HClarkKZwomen>{{cite web|title=Helen Clark at "Nurly Zhol – New Opportunities for Women"|url=http://www.eurasia.undp.org/content/rbec/en/home/presscenter/speeches/2015/5/21/helen-clark-at-nurly-zhol--new-opportunities-for-women/|website=UNDP|publisher=United Nations}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు