కెనడా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సైంస్ → సైన్సు, ఆఫ్ఘనిస్థాన్ → ఆఫ్ఘనిస్తాన్, పంను → పా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), లో → లో (7), కమీషన్ → కమిషన్, విద్య using AWB
పంక్తి 165:
 
=== క్యూబెక్ తిరుగుబాటు ===
అదే సమయంలో 1960 క్యూయత్ తిరుగుబాటు తరువాత క్యూబిక్‌లో సాంఘిక మరియు ఆర్థిక మార్పులు సంభవించాయి. తరువాత [[1970]]లో క్యూబిక్ జాతీయవాదం <ref>{{cite journal|last=Munroe|first=HD|title=The October Crisis Revisited: Counterterrorism as Strategic Choice, Political Result, and Organizational Practice|journal=Terrorism and Political Violence|year=2009|volume=21|issue=2|pages=288–305|doi=10.1080/09546550902765623}}</ref> మరియు క్యూబిక్ స్వతంత్రం ఉద్యమం మొదలైంది.[[1976]]లో పార్టీ క్యూబెకోస్ " ఎన్నికైంది. అది [[1980]] లో క్యూబెక్ స్వతంత్రం గురించి సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ విఫలం అయింది. [[1990]] లో క్యూబిక్ నేషనలిజం రాజ్యంగపరంగా అపజయం పాలైంది.
<ref name=sorens>{{cite journal|last=Sorens|first=J|title=Globalization, secessionism, and autonomy|journal=Electoral Studies|date=December 2004|volume=23|issue=4|pages=727–752|doi=10.1016/j.electstud.2003.10.003}}</ref> ఇది పశ్చిమ కెనడాలో " రిఫార్ం పార్టీ ఆఫ్ కెనడా " ఆవిర్భావించడానికి మరియు క్యూబెక్‌లో " బ్లాక్ క్యూబెకోయిస్ " రూపొందడానికి దారితీసింది.<ref>{{cite news|url=http://www.theglobeandmail.com/news/politics/a-brief-history-of-the-bloc-qubcois/article1672831/|title=A brief history of the Bloc Québécois |newspaper=The Globe and Mail|first=Daniel |last=Leblanc|date=August 13, 2010 |accessdate=November 25, 2010}}</ref><ref>{{cite book|title=The new politics of the Right: neo-Populist parties and movements in established democracies|first1=Hans-Georg |last1=Betz|first2= Stefan|last2= Immerfall|url=https://books.google.com/books?id=H9cGkDJgW7wC&pg=PA173|page=173|publisher=St. Martinʼs Press|year=1998|isbn=978-0-312-21134-9}}</ref> [[1995]] లో సేకరించిన రెండవ క్యూబెక్ ప్రజాభిప్రాయ సేకరణ స్వల్ప వ్యత్యాసంతో (50.6 వ్యతిరేకత మరియు 49.4 ఆదరణ) వీగిపోయింది.<ref name=sorens/><ref>{{cite book|first=Carol L.|last=Schmid|title=The Politics of Language : Conflict, Identity, and Cultural Pluralism in Comparative Perspective: Conflict, Identity, and Cultural Pluralism in Comparative Perspective|url=https://books.google.com/books?id=JIuO9HmX_8QC&pg=PA112|year=2001|publisher=Oxford University Press|isbn=978-0-19-803150-5|page=112}}</ref> 1980 - 1990 మద్యకాలంలో క్యూబిక్ స్వతంత్ర వివాదాలు పలు గడ్డు సమస్యలకు కారణం అయింది.ఇందులో భాగంగా జరిగిన [[1985]] లో " ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 " కూల్చివేత వంటి సంఘటన కెనడా చరిత్రలోనే అతిపెద్ద మూకుమ్మడి మరణాల సంఘటనలలో ఒకటిగా నిలిచిపోయింది.
<ref>{{cite web|url=http://www.majorcomm.ca/en/termsofreference/|archiveurl=https://web.archive.org/web/20080622063429/http://www.majorcomm.ca/en/termsofreference/|archivedate=June 22, 2008|title=Commission of Inquiry into the Investigation of the Bombing of Air India Flight 182|publisher=Government of Canada |accessdate=May 23, 2011}}</ref> అదనంగా [[1989]] లో ఒక పాఠశాలలో ఆడవిద్యార్ధులనుఆడవిద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగించిన " ది పాలీ టెక్నిక్ మాస్క్రి ", <ref>{{cite web|last= Sourour|first=Teresa K|url=http://www.diarmani.com/Montreal_Coroners_Report.pdf|year=1991 |format=PDF|title=Report of Coroner's Investigation|accessdate=March 8, 2017}}</ref> [[1990]] లో " ఒకా క్రిసిస్ ", <ref>{{cite news|title=The Oka Crisis|url=http://archives.cbc.ca/politics/civil_unrest/topics/99/|archiveurl=http://www.webcitation.org/616iBDlhA|archivedate=August 21, 2011|format=Digital Archives |publisher=CBC|year=2000|accessdate=May 23, 2011}}</ref> ప్రభుత్వం మరియు ఆదిమవాసుల మద్య జరిగిన పలు ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలైన సంఘటనలు జరిగాయి.<ref>{{cite book|last=Roach|first=Kent|title=September 11: consequences for Canada|publisher=McGill-Queen's University Press|year=2003|pages=15, 59–61, 194|isbn=978-0-7735-2584-9}}</ref>
=== ఇతర యుద్ధాలు ===
[[1990]] లో యు.ఎస్.నాయకత్వం వహించిన సంకీర్ణదళాలతో కలిసి కెనడా గల్ఫ్ యుద్ధం మరియు పలు శాంతిస్థాపన యుద్ధాలలో భాగస్వామ్యం వహించింది. యుగస్లేవియా యుద్ధం వీటిలో ఒకటి.<ref>{{cite journal |title=Learning the lessons of UNPROFOR: Canadian peacekeeping in the former Yugoslavia |doi=10.1080/11926422.1999.9673175 |first1=Lenard J. |last1=Cohen |first2=Alexander |last2=Moens |journal=Canadian Foreign Policy Journal |volume=6 |issue=2 |year=1999 |pages=85–100}}</ref>" వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ (2001-2014) కు కెనడా సైన్యాలను పంపింది. అయినప్పటికీ యు.ఎస్ - నాయకత్వంలో జరిగిన ఇరాక్ దాడి 2003 లో పాల్గొనడానికి నిరాకరించింది.<ref>{{cite journal|last1=Jockel|first1=Joseph T|author2=Sokolsky, Joel B|year=2008|title=Canada and the war in Afghanistan: NATO's odd man out steps forward|journal=Journal of Transatlantic Studies|volume=6|issue=1|pages=100–115|doi=10.1080/14794010801917212}}</ref> [[2009]]లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన " గ్రేట్ రిసెషన్ " ఆర్థికసంక్షోభం సమయంలో కెనడా ఆర్థికరంగం ఒడిదుడుకులకు లోనైంది. అయినప్పటికి తిరిగి కోలుకుంది.<ref>{{cite web|url=http://www.huffingtonpost.ca/2012/07/22/canada-recession-recovery_n_1692607.html|title=Canada Recession: Global Recovery Still Fragile 3 Years On|work=[[Huffington Post]]|date=July 22, 2012|accessdate=September 1, 2012}}</ref><ref>{{cite web|url=http://t.thestar.com/#/article/news/canada/2014/12/03/canadian_economy_showing_signs_of_recovery_stephen_poloz_says.html|title=Canadian economy showing signs of wider recovery, Stephen Poloz says|work=Toronto Star|date=December 3, 2014|accessdate=March 8, 2017}}</ref>
[[2011]]లో కెనడియన్ సైన్యం నాటో నాయకత్వం వహించిన లిబియన్ అంతర్యుద్ధంలో పాల్గొన్నది.<ref name="HehirMurray2013">{{cite book|author1=Aidan Hehir|author2=Robert Murray|title=Libya, the Responsibility to Protect and the Future of Humanitarian Intervention|url=https://books.google.com/books?id=2TchAQAAQBAJ&pg=PT88|year=2013|publisher=Palgrave Macmillan|isbn=978-1-137-27396-3|page=88}}</ref> [[2010]]లో ఇరాక్లో " ఇస్లామిక్ స్టేట్ ఆక్రమణ " వ్యతిరేకంగా పోరాడింది.<ref>{{cite web |url=http://www.cgai.ca/canadas_policy_to_confront_the_islamic_state |title=Canada's Policy to Confront the Islamic State|publisher=Canadian Global Affairs Institute |date=2015 |author=Thomas Juneau |accessdate= December 10, 2015}}</ref>
==భౌగోళికం ==
పంక్తి 212:
=== నిరుద్యోగం ===
2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో కెనడియన్ నిరుద్యోగుల సంఖ్య అధికరించింది.<ref>{{cite web|url=http://www.nationalpost.com/related/topics/story.html?id=1383376|archiveurl=http://www.webcitation.org/5nDiwjKnX?url=http://www.nationalpost.com/related/topics/story.html?id%3D1383376|archivedate=February 1, 2010|title=Jobless rate to peak at 10%: TD|last=Sturgeon|first=Jamie|date=March 13, 2009|work=National Post |accessdate=May 23, 2011}}</ref>
[[2009]] అక్టోబర్అక్టోబరు నాటికి కెనడా జాతీయ నిరుద్యోగుల శాతం 8.6% చేరుకుంది. మనిటోబా నిరుద్యోగ శాతం 5.8% ఉండగా న్యూఫౌండ్‌లాండ్ మరియు లేబ్రేడర్ ప్రాంతాలలో 17% ఉండేది.<ref>{{cite web |publisher= Statistics Canada |url=http://www.statcan.gc.ca/daily-quotidien/170210/dq170210a-eng.htm|title=Latest release from Labour Force Survey |date=November 6, 2009|accessdate=May 23, 2011}}</ref> [[2008]] - [[2010]] అక్టోబర్అక్టోబరు మద్య కెనడియన్ లేబర్ మార్కెట్ 1,62,000 ఫుల్ - టైం ఉద్యోగాలను మరియు మొత్తం 2,24,000 పర్మినెంటు ఉద్యోగాలను కోల్పోయింది.<ref>{{cite news|url=http://www.theglobeandmail.com/report-on-business/economy/economy-lab/the-economists/the-real-state-of-canadas-jobs-market/article1757129/|title=The real state of Canada's jobs market |date=October 15, 2010|newspaper=The Globe and Mail|accessdate=December 12, 2010|first=Armine|last=Yalnizyan}}</ref>
 
=== ఋణం ===
పంక్తి 331:
[[File:Beaver sculpture, Centre Block.jpg|thumb|alt=''The mother beaver'' sculpture outside the House of Commons |''The mother beaver''<ref>{{cite web |url=http://www.parl.gc.ca/about/house/collections/collection_profiles/CP_mother_beaver-e.htm |title=The mother beaver – Collection Profiles| publisher=The House of Commons Heritage|date=2013 |author=David Monaghan |accessdate= December 12, 2015}}</ref> on the Canadian parliament's [[Peace Tower]]. The five flowers on the shield each represent an ethnicity: [[Tudor rose]]: [[English people|English]]; [[Fleur de lis]]: [[French people|French]]; [[thistle]]: [[Scottish people|Scottish]]; [[shamrock]]: [[Irish people|Irish]]; and [[leek]]: [[Welsh people|Welsh]].]]
కెనడియ జాతీయ చిహ్నాలు ప్రకృతి, చరిత్ర మరియు ఆదిమనాగరికతలతో ప్రభావితమై ఉన్నాయి. 18 వ శతాబ్దంలో మాపుల్ ఆకు కెనడియన్ చిహ్నం వాడుకలో ఉంది. మాపుల్ చిహ్నం కెనడియన్ జాతీయ జంఢాలలో మరియు కెనడా ఆయుధాలలో చోటు సంపాదించుకుంది.<ref name=symbol1>{{cite book | author=Canadian Heritage | title=Symbols of Canada | year=2002 | isbn=978-0-660-18615-3 | publisher=Canadian Government Publishing}}</ref> రాయల్ కోట్ ఆఫ్ ఆర్మ్‌స్‌ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డం తయారీ తరువాత కెనడియన్ ఆయుధాలకు రూపకల్పన జరిగింది.<ref name="Gough2010g">{{cite book|author=Barry M. Gough|title=Historical Dictionary of Canada|url=https://books.google.com/books?id=z4xK6CasigkC&pg=PA71|date= 2010|publisher=Scarecrow Press|isbn=978-0-8108-7504-3|page=71}}</ref>
ది గ్రేట్ సీల్ ఆఫ్ కెనడా ప్రభుత్వ ముద్రగా రాజ్యాంగ అవసరాలకు ఉపయోగించబడుతుంది. దీనిని ప్రకటనలు, రాణి తరఫున పనిచేసే రాజప్రతినిధుల కమీషన్లుకమిషన్లు మరియు కేబినెట్ మంత్రుల, లెఫ్టినెంట్ గవర్నర్, సెనేటర్లు మరియు న్యాయాధికారుల నియామకంలో ఉపయోగించబడింది.<ref name=formal>{{cite web| url=http://laws-lois.justice.gc.ca/PDF/C.R.C.,_c._1331.pdf| title=Consolidation – Formal Documents Regulations| author=Her Majesty the Queen in Right of Canada| year=2012}}</ref><ref>{{cite web|url=http://www.pch.gc.ca/eng/1363632655992/1363632732678 |title=The Great Seal of Canada – Anthems and Symbols – Canadian Identity |publisher=Canadian Heritage |date=2013 |accessdate=December 12, 2015 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160102063140/http://www.pch.gc.ca/eng/1363632655992/1363632732678 |archivedate=January 2, 2016 }}</ref>
ఇతర కెనడియన్ చిహ్నాలలో బీవర్, కెనడా గూస్, కామన్ లూన్, ది క్రౌన్, ది రాయల్ మౌంటెడ్ పోలిస్ ప్రధానమైనవి.<ref name=symbol1/> సమీపకాలంలో టోటెం ప్రజలు మరియు ఇంక్సుక్ ప్రజలు చిహ్నాలలో చోటుచేసుకున్నారు.<ref>{{cite journal|last=Ruhl|first=Jeffrey|date=January 2008|title=Inukshuk Rising|journal=Canadian Journal of Globalization|volume=1|issue=1|pages=25–30}}</ref> కెనడా డాలర్ నాణ్యాలలో ఈ చిహ్నాలలో అనేకం చోటుచేసుకునాయి. లూన్ 1 డాలర్, ది ఆర్ంస్ ఆఫ్ కెనడా 50 సెంట్లు, కెనడియన్ నికెల్ నాణ్యంలో బీవర్ చోటుచేసుకున్నాయి.<ref name="Berman2008">{{cite book|author=Allen G Berman|title=Warman's Coins And Paper Money: Identification and Price Guide|url=https://books.google.com/books?id=LRFWcmAr68YC&pg=PA137|year=2008|publisher=Krause Publications|isbn=1-4402-1915-X|page=137}}</ref> మాపుల్ ఆకు చిహ్నంతో పెన్ని 2013 లో విడుదల చేయబడింది.<ref>{{cite web |url=http://www.mint.ca/store/mint/about-the-mint/phasing-out-the-penny-6900002#.Vmp2mUorIgo |title=Phasing out the penny |publisher=Royal Canadian Mint |date=2015 |accessdate= December 11, 2015}}</ref>
కెనడియన్ 20 డాలర్ల నోటు మరియు ఇతర కెనడియన్ నాణ్యలన్నింటి మీద రాణి చిత్రం ముద్రించబడింది.<ref name="Berman2008"/>
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు