కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆర్ధిక రంగం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, సెప్టెంబర్ → సెప్టెంబరు (2), అక్టోబర్ → using AWB
పంక్తి 56:
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దక్షిణ కోల్ కత అభివృద్ధి చెందింది. ఇక్కడ పైతరగతి ప్రజల నివాసాలు అధికంగా ఉన్నాయి. ఇందులో బాలీగంజ్, అలిపోర్, న్యూ అలిపోర్, లాన్స్ డౌన్, భవానీపూరు, టాలీ గంజ్, జాధ్ పూరు పార్క్, లేక్ గార్డెన్స్, గోల్ఫ్ గ్రీన్, జాదవ్ పూర్ మరియు కసాబా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. నైరుతి నుండి ఆగ్నేయం వరకు గార్డెన్ రీచ్, బెహాలా, థాకూర్ పుకూర్, ఖుద్ ఘాట్, రాణికుతి, బాన్స్ ద్రోణి, బఘజతిన్ మరియు రారియా ప్రాంతాలు ఉన్నాయి. కోల్ కత మహానగరంలో వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయబడిన రెండు టౌన్ షిప్స్ బిదానగర్ తూర్పున ఉన్నాయి. 2000లో బిదానగర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలీకమ్యూనికేషన్ కంపెనీల కారణంగా బాగా అభివృద్ధి చెందింది. బిదానగర్ మరియు న్యూటౌన్ కోల్ కత కార్పొరేషన్ సరిహద్దులకు వెలుపల తమ స్వంత మునిసిపాలిటీలుగా ఉన్నాయి. ఫోర్ట్ విలియం నగరానికి పశ్చిమ తీరంలో ఉన్నాయి. భారతీయ తూర్పుతీర [[సైనికుడు|సైనిక]] ప్రధాన కార్యాలయం మరియు నివాసాలు ఉన్నాయి. ఇవి సైనిక న్యాయస్థాన ఆధీనంలో ఉన్నాయి.
== వాతావరణం ==
కొల్ కత [[వాతావరణం]] ఉష్ణమండల వాతావరణంలా తడి మరియు పొడి కలగలుపులతో ఉంటుంది. సంవత్సర సరాసరి వాతావరణం 26.8 °సెంటీ గ్రేడ్ (80.2 °ఫారెన్ హీట్) ఉంటుంది. మార్చి – జూన్ వరకు ఉండే వేసవి కాల వాతావరణం వేడి మరియు తేమ కలగలుపులతో 30 °సెంటీ గ్రేడ్ కనిష్ఠ ఉష్నోగ్రత తరచుగా మే మరియు జూన్ మాసాలలో 40 °సెంటీ గ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలం 2.5 మాసాల కాలం ఉంటుంది. డిసెంబర్డిసెంబరు మరియు జనవరి మాసాలలో శీతాకాల ఉష్ణోగ్రతలు 9–11 °సెంటీ గ్రేడ్ డిగ్రీల (48–52 °ఫారెన్ హీట్ డిగ్రీల) కనిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. దినసరి 27–37 °సెంటీ గ్రేడ్ (81–99 °ఫారెన్ హీట్) ఉష్ణోగ్రతలతో మే మాసం అత్యంత వేడిగానూ దినసరి 12–23 ° సెంటీ గ్రేడ్ (54–73 °ఫారెన్ హీట్) ఉష్ణోగ్రతలతో జూన్ మాసం అత్యంత చలిగానూ ఉంటుంది. అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత 43.9 °సెంటీ గ్రేడ్ (111.0 °ఫారెన్ హీట్) ఉంటుంది. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 5°సెంటీ గ్రేడ్ (41 °ఫారెన్ హీట్) ఉంటుంది. తరచుగా ఏప్రిల్ – జూన్ మాసాలలో నగరం భారీ వర్షపాతంతో, దుమ్ముతో కూడిన ఝడివానలతో, ఉరుములతో కూడిన వానలతో, వడగండ్ల వానలతో వేసవి తాపాన్ని కొంత తగ్గిస్తుంది. [[ప్రకృతి]]<nowiki/>తో సంబంధం ఉన్న ఉరుములతో కూడిన వానలను నగరవాసులు కాల్ బైసాకి అని ఆంగ్లంలో నార్ వెస్టర్స అని అంటారు.
 
కోల్ కత లగరంలో జూన్ నుండి సెప్టెంబర్సెప్టెంబరు వరకు బే ఆఫ్ బంగాల్ నుండి నైరుతీ ఋతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి.
ఈ ఋతుపవనాలు నగరానికి సరిపడినంత వర్షంలో అధిక భాగం అండిస్తాయి. ఈ ఋతుపవనాలు 1,582 మి మి (62 అం) వర్షాన్ని అందిస్తాయి. ఆగస్ట్ఆగస్టు మాసంలో అత్యధికంగా 306 మి మి (12అం) వర్షపాతం ఉంటుంది. నగరంలో 2,528 గంటలపాటు సూర్యరస్మి అందుతుంది. మార్చి మాసంలో అత్యధిక సూర్యరస్మి లభిస్తుంది. కోల్ కత పలు తుఫానులను ఎదుర్కొంటున్నది. 1737 – 1864 మధ్య కాలంలో సంభవించిన కారణంగా వేలాది మంది మరణించారు.
 
కోల్ కత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాతావరణకాలుష్యం. [[గాలి]]<nowiki/>లో సల్ఫర్ డైయాక్సాడ్ మరియు నైట్రోజల్ డైయాక్సాడ్ పరిమితులు ఐదు సంవత్సరాలకాలం కొనసాగిన కారణంగా పొగమంచు ఏర్పడింది. ఈ కారణంగా వాయుకాలుష్యం అధికమై
పంక్తి 137:
=== వస్త్రధారణా సంస్కృతి ===
బెంగాలీ స్త్రీలు అధికంగా చీరెలు ధరిస్తున్న సమయంలో యువతుల మధ్య శల్వార్ కమీజులు మరియు పశ్చిమదేశ వస్త్రధారణ ప్రబలమయ్యాయి.
పశ్చిమదేశ వస్త్రధారణ పురుషుల విశేష ఆదరణ సంతరించుకున్నప్పటికీ పండుగ సమయాలలో మాత్రం పంచ మరియు కుర్తాలను ధరిస్తుంటారు. కోల్‌కత అతి ముఖ్య పండుగ అయిన దుర్గా పూజ సెప్టెంబర్సెప్టెంబరు-అక్టోబర్అక్టోబరు మాసాలలో జరుపుకుంటారు. దీనిని వీరు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బెంగాలీ నూతన సంవత్సరాన్ని పాయిలా బాయిషక్ పేరుతో జరుపుకుంటారు. నగర ఇతర పండుగలలో పౌష్ పార్బన్ పేరిట జరుపుకునే పంట కోతల కాల పండుగ, జగద్దాద్రి పూజ, దీపావళి, సరస్వతి పూజ, ఈద్, హోలి, క్రిస్‍మస్, మరియు రథయాత్ర.
పుస్తకాల సంత, '''ది డోవర్ లేన్ మ్యూజిక్ ఫెస్టివల్''', మరియు నందికార్ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకుంటారు.
=== మాధ్యమం ===
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు