గుండెల్లో గోదారి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB
పంక్తి 22:
 
==కథ==
ఈ చిత్రం [[దివిసీమ ఉప్పెన]] నేపధ్యంలోనేపథ్యంలో తెరకెక్కింది. అప్పుడే పెళ్ళయిన మల్లి ([[ఆది]]), చిత్ర ([[మంచు లక్ష్మి]]) ఇంకా పెళ్ళిపీటలు దిగకముందే వారుంటున్న గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముడుతుంది. వధూవరులిద్దరూ ఈదుకుంటూ ఒక ఆధారాన్ని దొరకబుచ్చుకుంటారు. చావుకు దగ్గరైన జీవితాలు ఒకరి గతాన్ని ఒకరు చెప్పుకోవడానికి ఉపక్రమించడంతో చిత్ర కథ మొదలవుతుంది. వారిరువురికీ ఎదురైన గతానుభవాలే చిత్రకథ సమాహారం.
 
==నటవర్గం==
* [[ఆది]] -- మల్లి—మల్లి
* [[మంచు లక్ష్మి]] -- చిత్ర—చిత్ర
* [[సందీప్ కిషన్]] -- సూరి—సూరి
* [[రవిబాబు]] -- దొరబాబు—దొరబాబు
* [[తాప్సీ]] -- సరళ—సరళ
* సుజ వరుణీ --బంగారి
* [[ముమైత్ ఖాన్]] - ప్రత్యేక గీతం
పంక్తి 54:
* రాతిరి
గానం - శ్రీ వర్ధిని, రచన - పళని భారతి
 
 
==బయటి లంకెలు==
Line 62 ⟶ 61:
==మూలాలు==
<references/>
 
[[వర్గం:2013 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/గుండెల్లో_గోదారి" నుండి వెలికితీశారు