గుమ్మలంపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు (2) using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''గుమ్మళంపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[సంతనూతలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523 225., పిన్ కోడ్ నం. 523 225., ఎస్.ట్.డి.కోడ్ = 08592.
 
== గ్రామ చరిత్ర ==
పంక్తి 120:
#ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[హనుమజ్జయంతి]] సందర్భంగా మే నెలలో, స్వామివారి [[తిరునాళ్ళు]] వేడుకగా నిర్వహించెదరు. [[అర్చకులు]] స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు స్థానికులేగాక, వివిధ గ్రామాలనుండి మహిళలు, [[భక్తులు]] పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని దేవాలయం చుట్టూ [[ప్రదక్షిణము|ప్రదక్షిణ]]<nowiki/>లు చేయుదురు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చు విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా ఉండును. [3]
===శ్రీ యల్లమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2014, ఆగష్టుఆగస్టు-23 నుండి 27 వరకు, బొడ్డపాటి, నువ్వల, నెప్పలి వంశస్థుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన 27వ తేదీ బుధవారం నాడు, అమ్మవారికి ప్రత్యేకంగా [[పూజ]]<nowiki/>లు, బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలో భాగంగా, 2015,మే నెల, 5వతేదీ వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామంలో ఊరేగించారు. 5వ తేదీ మంఘళవారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. 6వ తేదీ బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠనిర్వహించి, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [5]
పంక్తి 141:
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Santhanuthala-Padu/Gummalampadu]
 
[2] ఈనాడు,ప్రకాశం/సంతనూతలపాడు; 2014;ఏప్రిల్-12; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-25; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టుఆగస్టు-28; 1వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే నెల-7వతేదీ; 3వపేజీ.
{{సంతనూతలపాడు మండలంలోని గ్రామాలు}}