చందోలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB
పంక్తి 96:
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ గ్రామం పూర్వం '''''సనదవోలు''''' / '''''ధనదవోలు''''' గా పిలవబడేది.<ref>[http://books.google.com/books?id=0FhvUJKXKbsC&pg=PA82&dq=chandolu#v=onepage&q=chandolu&f=false History Of Medieval Andhra Desa By M. Krishna Kumari]</ref> అ తరువాత అది '''''[[చందవోలు]] ''''' గా మారి, [[చందోలు]] అయింది. దాదాపు పది వేల జనాభాతో ముస్లిములు అధికముగా ఉన్న గ్రామము ఇది. ఇక్కడ ఐదు మసీదులు, నాలుగు దేవాలయాలు ఉన్నాయి.
 
=== చారిత్రక విశిష్టత ===
పంక్తి 129:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పురాతన శైవక్షేత్రాలలో చందోలు లింగోద్భవ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసమైన ఈ క్షేత్రాన్ని పదో శతాబ్దంలో కుళోత్తుంగచోళ మహారాజు పునహ్ ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఇక్కడ ఉన్న [[శివలింగం]], దక్షిణ భారత దేశంలోభారతదేశంలో అతి పెద్ద శివలింగాలలో, రెండవదిగా ప్రసిద్ధి చెందినది. [4]
===శ్రీ చెన్నకేశ్వవస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 2015, [[మార్చ్]]-3వ తేదీ [[మంగళవారం]] నాడు, స్వామివారి శేషవాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారంనాడు స్వామివారికి హనుమద్వాహనోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఎదురుకోలోత్సవం నిర్వహించారు. [[గురువారం]]నాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గరుడవాహనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.[6]
పంక్తి 142:
 
==గ్రామ ప్రముఖులు==
*[[ మంచన]] కేయూరబాహు చరితము రచయిత
*[[నండూరి గుండనమంత్రి]] కేయూరబాహు చరితము స్వీకర్త
 
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు