చిట్టిబాబు (వైణికుడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఠం కు → ఠానికి (2), లో → లో , కి → కి (3), కూడ → కూడా (2), నేపధ using AWB
చి →‎బాల్యము, జీవిత గమనము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ 13, 1936 → 1936 అక్టోబర్ 13, అక్ using AWB
పంక్తి 35:
 
==బాల్యము, జీవిత గమనము==
చల్లపల్లి చిట్టిబాబు అక్టోబర్1936 13,అక్టోబరు 193613 న [[కాకినాడ]]లో సంగీతాభిమానుల ఇంట పుట్టాడు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5 యేళ్ళ వయసులోనే [[వీణ]]ను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసాడు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ [[ఎయ్యుని అప్పలాచార్యులు]] మరియు [[పండ్రవడ]] గారి వద్ద శిష్యరికం చేసాడు. తరువాత మహామహోపాధ్యాయ డా॥[[ఈమని శంకరశాస్త్రి]] వద్ద ముఖ్య శిష్యుడయ్యాడు.
 
ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతిలో సుస్థిరస్థానాన్ని పొందాడు.