జూలై 16: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 16 జూన్ 1976 → 1976 జూన్ 16 (2) using AWB
పంక్తి 20:
* [[1990]]: భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.
*[[1972]]: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా [[కిరణ్ బేడీ]] నియమించబడింది.
*[[1976]]: ఆర్.డి. భండారి, [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[గవర్నరు]]గా ప్రమాణస్వీకారం (161976 జూన్ 197616 నుంచి 161977 ఫిబ్రవరి 197716 వరకు)
*[[1983]]: యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
* [[1993]]:బ్రిటిష్ ఎమ్. ఐ. 15, (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం) (మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్.
"https://te.wikipedia.org/wiki/జూలై_16" నుండి వెలికితీశారు