తాళ్ళపల్లి (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), ఆగష్టు → ఆగస్టు (2) using AWB
పంక్తి 104:
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల ఉపాధ్యాయుల బోధనా విధానం విన్నూతంగా ఉంది. వీరు కేవలం పాఠాలు బోధించడమేగాక, విద్యార్థిచదువులో మమేకం అయ్యేలాగా ప్రేరణ కలిగించి సత్ఫలితాలను సాధించుచున్నారు. వీరు దినపత్రికలలో వచ్చు స్ఫూర్తి కథానికలు, విద్యార్థులకవసరమైన ఆటపాటలను చూపుచున్నారు. వివిధ రంగాలలో విజేతలయినవారి జీవితగాధలను వినిపించుచున్నారు. విద్యార్థులు వీటిలో ఆసక్తి కనబరచడంతో మంచి ఫలితాలు సాధించుచున్నారు. బాలలకవసరమైన మెదడుకు మేత వంతివాటిని సేకరించి, వాటిని తరగతి గదులలో ప్రదర్శించుచున్నారు. ప్రధానంగా విద్యార్థులలో సామాజిక స్పృహ ఏర్పరచడంతో పాటు, మానవతా విలువలు చాటటానికి ప్రయత్నించుచున్నారు. క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన పిల్లల విజయగాధలను వివరించుచున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక పీరియడును కేటాయిచినారంటే, వీరు విద్యార్థుల అభివృద్ధికోసం ఎంతగా శ్రమించుచున్నారో విదితమగుచున్నది. [5]
#ఈ పాఠశాల 83వ వార్షికోత్సవం, 2015, మార్చ్మార్చి-19వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
====శ్రీ తాటి భాస్కరబాబు====
పంక్తి 141:
 
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఆగష్టుఆగస్టు-4; 4వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఫిబ్రవరి-19; 4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జూలై-31; 4వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, ఆగష్టుఆగస్టు-7; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2015, మార్చ్మార్చి-21; 4వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2015, సెప్టెంబరు-10; 5వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఫిబ్రవరి-2; 4వపేజీ.
"https://te.wikipedia.org/wiki/తాళ్ళపల్లి_(మాచర్ల)" నుండి వెలికితీశారు