చందా కొచ్చర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 17 నవంబర్ 1961 → 1961 నవంబర్ 17, నవంబర్ → నవంబరు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| networth =
}}
''చందాకొచ్చర్ '' ('''జ ''': 1961 నవంబరు 17) భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు మరియు ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన [[m:en:ICICI Bank|ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు]]కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు [[నిర్వహణ వ్యవస్థ|నిర్వహణ]] అధ్యక్షురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.<ref>[http://uk.reuters.com/article/rbssFinancialServicesAndRealEstateNews/idUKBMA00203920081219 India's ICICI names Chanda Kochhar CEO from May 09]. Uk.reuters.com (2008-12-19). Retrieved 2012-01-29.</ref><ref name = "business standard">[http://www.business-standard.com/india/news/chanda-kochhar-to-head-icici-bankmay-09/10/26/51499/on Chanda Kochhar to head ICICI Bank]. Business Standard (2008-12-19). Retrieved 2012-01-29.</ref>
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
రాజస్థాన్ లోని [[జోధ్‌పూర్రాజస్థాన్]]లో లోని జోధ్‌పూర్లో 1961 లో జన్మించారు. [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత [[ముంబై]] జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982 లో [[m:en:ICWAI|కాస్ట్ అకౌంటెంసీ]]ని పూర్తి చేశారు.
తర్వాత [[m:en: Jamnalal Bajaj Institute of Management Studies|జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్]] నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ ముంబైలో[[ముంబై]]<nowiki/>లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ లో తన సహాధ్యాయు మరియు పవన శక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానము. ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి.
==జీవన ప్రస్థానము==
1984 లో ICICI (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ యొక్క జౌళి, [[కాగితము]] మరియు [[సిమెంటు]] విభాగాలలో పనిచేసింది.
1993 లో, కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది.1994 లో అసిస్టెంట్ మేనేజర్ గానూ మరియు 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది. 1996 లో శక్తి (Power), టెలికాం మరియు [[రవాణా విధానం|రవాణా]] విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి [[నాయకత్వం]] వహించింది.1998 లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.
 
==పురస్కారములు==
"https://te.wikipedia.org/wiki/చందా_కొచ్చర్" నుండి వెలికితీశారు