సీతాకాంత్ మహాపాత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, విరమన → విరమణ, using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| occupation = రచయియత,సాహిత్య విమర్శకుడు, ఉన్నతాధికారి
}}
'''సీతాకాంత్ మహాపాత్ర''' (జననం [[సెప్టెంబరు 17]], [[1937]]) ప్రసిద్ధ భారతీయ [[కవి]] మరియు [[సాహిత్యం|సాహిత్య]] విమర్శకుడు. ఆయన [[ఒడియా భాష|ఒరియా]] భాషలోనే కాకుండా [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషలో కూడా రచనలు చేసారు.<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/lr/2002/12/01/stories/2002120100210200.htm|title=Deceptive simplicity |date=1 December 2002|publisher=The Hindu}}</ref><ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?202162|title=The Mahapatra Muse: Two deeply vivid volumes of poems from the oriya masters |author=Keki N. Daruwalla|date=25 September 1996|publisher=The Outlook}}</ref> ఆయన 1961 నుండి 1995 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు (ఐ.ఎ.ఎస్) గా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఆయన [[న్యూఢిల్లీ]] లోని నేషనల్ బుక్ ట్రస్ట్ కు చైర్మన్ గా కూడా పదవి నిర్వహిస్తున్నారు.
 
ఆయన 15 కవిత్వ సమాహారాలు, 5 వ్యాస సమాహారాలు, ఒక యాత్రా చరిత్ర, 30 ఆలోచనాత్మక రచనలు, యివికాకుండా అనేక అనువాదాలను ప్రచురించారు. ఆయన కవిత్వ సమాహారం వివిధ భారతీయ భాషలలో ప్రచురితమయ్యాయి. ఆయన ప్రసిద్ధ సాహితీ సేవలు "సబ్బర్ ఆకాశ్" (1971) (ఆకాశ పదాలు), "సముద్ర" (1977) మరియు "అనేక్ శరత్" (1981) <ref name=ja/><ref>{{cite news|url=http://expressbuzz.com/news/ayyappa-paniker-commemoration-today/104873.html|title=Ayyappa Paniker commemoration today|date=20 September 2009|publisher=Ebuzz – Indian Express News Service }}</ref><ref name=ip/>
పంక్తి 25:
1969 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆయన డిప్ ఓవర్సీస్ డెవలప్ మెంటు అద్యయనం" చేసారు.<ref name=ip/><ref>[http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html Dr. Sitakant Mahapatra] Mumbai MTNL</ref>
 
అదేవిధంగా 1988 లో హార్వార్డ్[[హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోనివిశ్వవిద్యాలయం]]<nowiki/>లోని ఆహర ఫౌండేషన్ ఫెలోషిప్ కార్యక్రంలో భాగంగా ఒక సంవత్సరం పాటు గడిపాడు.
 
==వృత్తి==
"https://te.wikipedia.org/wiki/సీతాకాంత్_మహాపాత్ర" నుండి వెలికితీశారు