పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (3), లో → లో (4), ను → ను (2), గా → గా (5), ద్వార → ద్వ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
== పద్మశాలీ అను నామము యొక్క అర్థము మరియు వివరణ ==
 
<big>'''పద్మశాలి అనగా ''పద్మము చేత ప్రకాశించువారు'' అని అర్థము. బహుముఖ మరియు అత్యున్నత ప్రజ్ఞ కలిగినవారు అని దీని మూలార్థం. ఇది ఒక ''బిరుదు లేదా పురస్కారము''. ఇది ఎలాగు అంటే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలు అయిన [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]], పద్మభూషణ్, [[పద్మవిభూషణ్]] లాంటిదే ఈ పద్మశాలి అనునది కూడా. ఈ నాలుగు సమానార్థకాలు'''</big>
 
పద్మశాలీ (సంస్కృతాంద్ర పదము) : లక్ష్మి పొందుట వలన ప్రకాశించుట ( బహువచనమున లేదా వ్యక్తివాచకమున ప్రకాశించువారు) లింగభేదమున బ్రహ్మ పొందుట వలన ప్రకాశించుట (బహువచనమున లేదా వ్యక్తివాచకమున ప్రకాశించువారు) వెరసి పద్మముద్వారా ప్రకాశించుట లేదా ప్రకాశించువారు (బహువచనమున లేదా వ్యక్తివాచకమున).
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు