అలర్మెల్ వల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
1991 లో అలర్మెల్ వల్లి [[వైజయంతీమాల]] తరువాత [[భారత రాష్ట్రపతి]]చే [[పద్మశ్రీ]] అవార్డు అందుకున్న రెండవ పిన్నవయస్కురాలిగా వినుతికెక్కింది. ఆమె 2001లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకుంది.<ref name=sr/> 2004 లో ఆమె భారత ప్రభుత్వం నుండి [[పద్మభూషణ్]] అవార్డు అందుకుంది.<ref>{{cite web|title=Padma Bhushan Awardees|publisher=[[Ministry of Communications and Information Technology (India)|Ministry of Communications and Information Technology]]|url=http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php|accessdate=2009-06-28| archiveurl= http://web.archive.org/web/20090605073347/http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php?| archivedate= 5 June 2009 <!--DASHBot-->| deadurl= no}}</ref>
==ప్రారంభ జీవితం==
అరమెన్ వల్లి చెన్నై లో పెరిగింది. అచట సాక్రెడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్, చర్చ్ పార్క్, చెన్నై లో పాఠశాల విద్యనభ్యసించింది. తరువాత చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో విద్యాభ్యాసం చేసింది. ఆమె పండనల్లుర్ చోక్కలింగం పిళ్ళై మరియు ఆయన కుమారుడు సుబ్బరాయ పిళ్లై పర్యవేక్షణలో పండనల్లూర్ శైలిలో భరతనాట్యాన్ని అభ్యసించింది. ఆమె పదాలు మరియ్ జావళీలను వీణా ధనమ్మాల్ శైలి ప్రముఖ సంగీతకారుడు లో టి. ముక్తా వద్ద కొన్ని సంవత్సరాలు అభ్యసించింది.<ref name="k">[http://www.keralawomen.gov.in/mainarticle.php?id=120 Alarmel Valli Biography] Govt. of Kerala.</ref>
 
Alarmel Valli was born and brought up in [[Chennai]], where she did her schooling from The Sacred Heart Matriculation School, at Church Park, Chennai and later studied at the [[Stella Maris College, Chennai]].
 
She has trained in the [[Pandanallur style]] of Bharat Natyam under Pandanallur Chokkalingam Pillai and his son Subbaraya Pillai. She has also studied music forms like ''Padams'' and ''Javalis'' under eminent musician [[T. Muktha]], of the [[Veena Dhanammal]] style of music for many years.<ref name=k>[http://www.keralawomen.gov.in/mainarticle.php?id=120 Alarmel Valli Biography] Govt. of Kerala.</ref>
 
==Career==
"https://te.wikipedia.org/wiki/అలర్మెల్_వల్లి" నుండి వెలికితీశారు