ప్రభా ఆత్రే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కిరాణా ఘరానా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16:
 
==ప్రారంభ జీవితం మరియు నేపథ్యం==
ఈమె [[పూణే]] నగరంలో అదాసాహెబ్, ఇందిరాబాయి ఆత్రే దంపతులకు జన్మించింది. బాల్యంలో ఈమె మరియు ఈమె సోదరి ఉషలకు [[సంగీతము|సంగీతం]] పట్ల ఆసక్తి ఉండేది కానీ ఇద్దరూ సంగీతాన్ని వృత్తిగా స్వీకరించాలని భావించలేదు. ఈమె 8 యేళ్ల వయసులో ఈమె తల్లి ఇందిరాబాయి అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆమెకు ఎవరో శాస్త్రీయ సంగీతం ద్వారా ఆ రుగ్మతలను తొలగించవచ్చని ఇచ్చిన సలహాను పాటించి కొంత సంగీతాన్ని నేర్చుకున్నది. ఆ సంగీత పాఠాలను విని ఈమెకు శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది.
 
ఈమె శాస్త్రీయ సంగీత శిక్షణ గురుకుల పద్ధతిలో నడిచింది. ఈమె ప్రారంభంలో విజయ్ కరందీకర్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. ఆ తర్వాత సురేష్ బాబు మానె, హీరాబాయి బరోడేకర్ ల వద్ద ప్రత్యేక శిక్షణను పొందింది. ఈమెపై ఆమీర్ ఖాన్, బడే గులామ్‌ అలీఖాన్ ల ప్రభావం ఉంది.
{{citation needed|date=October 2012}}
 
ఈమె ఒక వైపు సంగీతం నేర్చుకుంటూనే [[సైన్సు]], న్యాయశాస్త్రాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత సంగీతంలో పి.హెచ్.డి చేసింది.
 
==విద్యార్హతలు==
పంక్తి 33:
 
==వృత్తి==
ప్రభా ఆత్రే తొలి రోజులలో మరాఠీ నాటకాలలో పాటలు పాడే పాత్రలను ధరించింది. ప్రస్తుతం ఈమె దేశంలోని కిరాణా ఘరానాకు చెందిన అనుభవజ్ఞులైన గాయకులలో[[గాయకులు|గాయకు]]<nowiki/>లలో మొదటి వరసలో ఉంది. ఈమె మొదటి ఎల్.పి.రికార్డు "మరు బిహాగ్" ఈమెపై ఆమిర్‌ఖాన్ యొక్క ప్రభావాన్ని స్పష్టంగా తెలుపుతుంది.
భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఈమె పాత్ర ఎన్నదగినది. ఈమెకు ఖయాల్, టుమ్రీ, [[గజల్]], దాద్రా, గీత్, నాట్య సంగీత్ మొదలైన ప్రక్రియలలో ప్రవేశం ఉంది. ఈమె 1969 నుండి విద్యార్థులకు సంగీత శిక్షణను ఇస్తున్నది.
 
==గీతావళి==
"https://te.wikipedia.org/wiki/ప్రభా_ఆత్రే" నుండి వెలికితీశారు