కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

Created and wrote article on the sanctuary.
 
అభయారణ్యానికి spelling correction
పంక్తి 4:
ఇవి సుందరమైన మడ అడవులు. గౌతమి నది ఉప్పుకయ్య లో ఈ మడ అడవులున్నాయి. పడవ లో వీటిని సందర్శించవచ్చు. అభయారణ్య పడవ రేవు నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడవ సౌకర్యం ఉంది. మనిషికి 50 రూ||లు ప్రవేశ ధరపై, రేవు నుంచి, సముద్ర ముఖద్వారం దాకా, పడవ లో, మడ అడవుల గుండా తీసుకు వెళ్తారు.  కనీసం 10 మంది ప్రయాణీకులు ఉంటే పడవ నడుపుతారు. లేదా తక్కువైన ప్రయాణీకుల రుసుము కూడా చెల్లించి, సముద్రముఖము వరకు పయనించవచ్చును.
 
ఇంకా ఓడలకు దిక్కు తెలియుటకై రేవున ఉండే దీపస్తంభం (Light-house) దాకా పడవ వెళ్ళే మరో పర్యటన కూడా కలదు. దీనికి ఒక రోజు ముందు ఆరక్షణ (Reservation) చేసుకొనవలెను. సముద్రపు ఆటు పోటు  ల పై ఆధారపడి పడవ ప్రయాణ సమయాలు నిర్ధారిస్తారు. ఉదయం 8 గం||లకు అభయారణయానిఅభయారణ్యానికి కి పర్యాటకులు రావాల్సుంటుంది. ఇది పూర్తి రోజు పర్యటన. కనీసం 15 మంది ప్రయాణీకులు లేక  5000/- రూపాయల రుసుము ఈ పర్యటనకు వసూలు చేస్తారు. దీపస్తంభం పై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఈ ప్రయాణం లోనే కోరంగి సుందర సముద్రతీరం (Beach) కూడా చూడవచ్చు. దీపస్థంభ యాత్రీకులు తమతో ఆహారము మరియు నీటిని తీసుకు రావలెను. Light-house వద్ద ఎలాంటి తినుబండారాలు లభించవు.
 
కోరంగి పర్యటనలో పలు సుందర పక్షులతో పాటు, నక్కలు, నీటి కుక్కలు (Otters), సముద్రపు తాబేళ్ళు ఇంకా ఆడవి పిల్లులను చూడవచ్చును.