ఖతార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
SouthParsLocationMap.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Daphne Lantier. కారణం: (per c:Commons:Deletion requests/File:SouthParsLocationMap.jpg).
పంక్తి 210:
== ఆర్ధికరంగం ==
[[File:Qatar Export Treemap.png|thumb|Graphical depiction of Qatar's product exports in 28 color-coded categories (2011).]]
 
[[File:SouthParsLocationMap.jpg|thumb|Location of the North Field natural gas deposit.]]
ఖతార్‌లో ఆయిల్ నిక్షేపాలు వెలికితీయడానికి ముందు ఖతార్ ఆర్థికరంగానికి ముత్యాల పరిశ్రమ మరియు మత్స్యపరిశ్రమ ప్రధానాంశగా ఉంది. ఓట్టమన్ సాంరాజ్యానికి చెందిన ప్రాంతీయ గబర్నర్ల నివేదిక (1892) అనుసరించి ముత్యాలపరిశ్రమలో లభించిన ఆదాయం 24,50,000 క్రాన్.<ref name="Fromhertz2012" />
1920-1930 మధ్యకాలంలో జపానీ సంప్రదాయ ముత్యాలు అంతర్జాతీయ విఫణిలో ప్రవేశించిన తరువాత ఖతార్ ముత్యాలపరిశ్రమ పతనం అయింది. 1940లో ఖతార్‌లోని దుఖాన్ ఫీల్డులో ఆయిల్ కనిపెట్టబడింది.<ref name=emboil>{{cite web|title=The Qatar Oil Discoveries |author=Rasoul Sorkhabi, Ph.D.|journal=GEO ExPro Magazine |volume=7 |issue=1 |date=2010|url=http://www.geoexpro.com/articles/2010/01/the-qatar-oil-discoveries}}</ref> తరువాత ఖతార్ ఆర్థికరంగం ఆయిల్ నిక్షేపాలవైపు మళ్ళించబడుతుంది. ప్రస్తుతం ఖతార్ ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నారు. దేశంలో ఆదాయం పన్నువిధింపు లేదు, ప్రపంచంలో అతి తక్కువ పన్ను విధానం అనుసరిస్తున్న దేశాలలో (మరొక దేశం బహ్రయిన్) ఖతార్ ఒకటి. 2013లో ఖతార్ నిరోద్యం శాతం 0.1%.<ref name=newhopenyt>{{cite news|title=New Hope for Democracy in a Dynastic Land|url=http://www.nytimes.com/2013/06/26/world/middleeast/emir-of-qatar-abdicates-handing-power-to-his-son.html?pagewanted=all&_r=0|publisher=NYTimes.com|accessdate=26 June 2013|first=Rod|last=Nordland|date=25 June 2013}}</ref> ఖతార్ కార్పొరేట్ లా ఖతార్ ప్రజలు ఏవాణిజ్యంలో అయినా 51% భాగస్వామ్యం వహించాలని ఆదేశిస్తుంది.<ref name=nobs/> 2014 ఖతార్ తలసరి జి.డి.పి. ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఖతార్" నుండి వెలికితీశారు