కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==సినీ ప్రస్థానం ==
[[చెన్నై]] లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు [[ఆదుర్తి సుబ్బారావు]] వద్ద సహాయకుడిగా చేరాడు. [[అక్కినేని నాగేశ్వరరావు]] నాయకుడిగా నిర్మించిన [[ఆత్మ గౌరవం]] సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడుమారారు. [[సిరిసిరిమువ్వ]] సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
 
విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది [[శంకరాభరణం]]. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని ''[[సాగరసంగమం]]'', ''[[శృతిలయలు]]'', ''[[సిరివెన్నెల]]'', ''[[స్వర్ణకమలం]]'', ''[[స్వాతికిరణం]]'' మొదలైనవి.
"https://te.wikipedia.org/wiki/కె.విశ్వనాథ్" నుండి వెలికితీశారు