• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
  • విరాళాలు
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

Ajaybanbi

Joined 20 మార్చి 2016
వాడుకరి పేజీ చర్చ
  • వీక్షించు
  • History
  • Contributions
  • సవరించు
    • Languages
    • ఇక్కడికి లింకున్న పేజీలు
    • చిట్టాలు
    • వాడుకరి గుంపులను చూడడం
    • శాశ్వత లింకు
    • పేజీ సమాచారం
    • Edit full page
నా వాడుకరి పేజికి స్వాగతం
సుస్వాగతం
అజయ్ బండి

Today is శనివారం, సెప్టెంబరు 30, 2023


Ajay Bandi
అజయ్ బండి
అజయ్ బండి
జననం(-02-26)ఫిబ్రవరి 26 సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు


 అజయ్ బండి ; వాడుకరి:Ajaybanbi  
  గోదావరిఖని :  మండలం : రామగుండం   
జిల్లా : పెద్దపల్లి ; తెలంగాణ రాష్ట్రం;  India  ఇండియా





ఈ సభ్యుడు వికీపీడియాలో గత
7 సంవత్సరాల, 6 నెలల, 10 రోజులుగా సభ్యుడు.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి.


వాడుకరి బేబెల్ సమాచారం
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-4 This user has near native speaker knowledge of English.
hi-3 इस सदस्य को हिन्दी का उच्च स्तर का ज्ञान है।
kn-2 ಈ ಬಳಕೆದಾರರಿಗೆ ಕನ್ನಡ ಭಾಷೆ ಬಗ್ಗೆ ಮಧ್ಯಮ ಮಟ್ಟದ ಜ್ಞಾನವಿದೆ
ml-1 ഈ ഉപയോക്താവിനു മലയാളഭാഷയിൽ അടിസ്ഥാനജ്ഞാനം ഉണ്ട്.
భాషల వారీగా వాడుకరులు




విషయాలు

  • 1 వ్యక్తిగతం
  • 2 అభిరుచులు
  • 3 నేను సృష్టించిన పేజీలు
  • 4 నేను పాల్గొన్న వికీ-సమావేశాలు

వ్యక్తిగతం సవరించు

నేను ప్రణయ్‌రాజ్ వంగరి అన్నయ్య గారి ప్రోత్సహంతో తెలుగు వికీపీడియాలో చేరాను. నాకు తెలుగు భాషా ఫై అమితమైన ప్రేమ. దానిలో భాగాంగానే నేను తెవికీ వైపు మంత్రముగ్ధులయ్యాను. నేను జీవితాంతం తెలుగు వికీపీడియాకి శ్రేయోభిలాషిగానే ఉంటాను.

అభిరుచులు సవరించు

నేను కవితలు రాస్తూ ఉంటాను. అదేవిధంగా సామాజిక అంశాలపై సామాజిక మాధ్యమంలో వ్యాసాలు రాస్తూ ఉంటాను. నేను ఎకనామిక్స్, చరిత్ర కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటాను.

నేను సృష్టించిన పేజీలు సవరించు

  • నేను సృష్టించిన పేజీలు(My Articles)

నేను పాల్గొన్న వికీ-సమావేశాలు సవరించు

  • వికీపీడియా హైదరాబాద్ సమావేశం మరియు హైదరాబాద్ లో సీఐఎస్-ఎ2కె నిర్వహించిన Train-a-Wikipedian కర్మశాల.
  • హైదరాబాద్ లో నిర్వహించబడిన కొన్ని నెలవారీ తెలుగు వికీపీడియా సమావేశాలు.
  • తెలుగు వికీపీడియాలో తెలంగాణ పై రాస్తున్న వ్యాసాలను గుర్తించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో సత్కరించారు.
  • చెన్నై లో వివిధ భాషలలో జరిగిన ప్రాజెక్ట్ టైగర్ కన్సల్టేషన్ ప్రోగ్రాంలో తెలుగు భాషా తరపున ప్రాతినిధ్యం వహించడం జరిగింది.
  • మైసూరు నగరంలో నిర్వహించిన ‘ట్రైన్‌ ద ట్రైనర్‌’ అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో పాల్గొన్నాను.
  • తెలుగు వికీపీడియా తరఫున భారతదేశం, బంగ్లాదేశ్‌, నేపాల్‌లలో జరిగిన సదస్సుల్లో పాల్గొని ఇతర విషయాలపై నైపుణ్య శిక్షణ అంశాలను తెలుసుకున్నాను.
  • డిజిటల్‌ తెలుగుపై నిర్వహించిన చర్చా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరయ్యాను.
  • తెలుగు మహాసభల్లో పాల్గొనే అవకాశం లభించింది.
  • హైదరాబాద్‌లో అసఫ్‌ బార్టోవ్‌ వికీడేటాపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పాల్గొన్నాను.
  • జార్ఖండ్‌లోని రాంచీలోని జరిగిన వికీ అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సదస్సుకు తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.

"https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి:Ajaybanbi&oldid=3659265" నుండి వెలికితీశారు
Last edited on 11 సెప్టెంబరు 2022, at 05:36

Languages

    • English
    వికీపీడియా
    • ఈ పేజీలో చివరి మార్పు 11 సెప్టెంబరు 2022న 05:36కు జరిగింది.
    • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం
    • గోప్యతా విధానం
    • వికీపీడియా గురించి
    • అస్వీకారములు
    • Code of Conduct
    • వాడుక నియమాలు
    • డెస్కుటాప్
    • వృద్ధికారులు
    • గణాంకాలు
    • కుకీ ప్రకటన