కోరింగ వన్యప్రాణి అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[కాకినాడ]] రైల్వేస్టేషను నుండి 10 కి.మీ., [[రాజమండ్రి]] రైల్వే స్టేషను నుండి 70 కి.మీ. సమీప [[విమానాశ్రయం]] రాజమండ్రి. [[కాకినాడ]] నుంచి ఆటో లేక టాక్సీ లో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చును. ఇక్కడ తిరుగు ప్రయాణానికి వాహనాల లభ్యత తక్కువ కావున, అందుకు ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి. లేనిచో కోరంగి బస్‌స్టాండ్ కు నడవాలి.
 
వసతి సౌకర్యం: కోరింగ వద్ద అటవీ శాఖ వారి [[విశ్రాంతి]] గృహం. ముందస్తు అభ్యర్ధనపై భోజన సౌకర్యం ఉందిక్కడ.
 
== మూలాలు ==