[[నల్గొండ జిల్లాలోనిజిల్లా]]లోని ప్రముఖ వ్యక్తులలో [[రావి నారాయణరెడ్డి]] ముఖ్యులు. ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించారు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రముఖ వైద్యులు [[గవ్వా చంద్రారెడ్డి]] నల్గొండ జిల్లాకు చెందిన వాడు.