మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
=== అభివృద్ధి ===
శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్.రెడ్డి రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు. ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన రాయలకరుణకృత్యం నాటిక కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] చేత "మల్లీశ్వరి" స్క్రిప్టుగా అభివృద్ధి చేశారు. అయితే బుచ్చిబాబు పేరు కథారచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు.<ref name="బుచ్చిబాబు గురించి గొల్లపూడి">{{cite news|last1=గొల్లపూడి|first1=మారుతీరావు|title='బుచ్చిబాబు' చిరంజీవి|url=http://www.sakshi.com/news/editorial/writer-buchi-babu-lives-forever-247555|accessdate=11 June 2015|work=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|date=11 జూన్ 2015}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
 
==పాటలు==
ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రచనలే. మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సల్స్ నిర్వహించారు. [[అద్దేపల్లి రామారావు]] ఆర్కెస్ట్రా నిర్వహించాడు.
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు