మళ్ళీ పెళ్ళి (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంక్షిప్త చిత్రకథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 29:
==సంక్షిప్త చిత్రకథ==
జనార్ధనరావు పంతులు (బలిజేపల్లి) సనాతన ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు విలువనిచ్చే ఛాందసవాది. తన ఆరు సంవత్సరాల వయసున్న కూతురు లలిత (కాంచనమాల) ను ఒక ముసలాడికి ఇచ్చి పెళ్ళి చేయగా అతను కొద్దికాలంలోనే చనిపోతాడు. ఫలితంగా లలిత చిన్నతనంలోనే [[విధవ]]గా మారుతుంది. లలిత తీవ్రమైన కట్టుబాట్లు మధ్య పెరుగుతుంది. ఆమెకు సుందరరావు (వై.వి.రావు) అనే సంఘ సంస్కర్త పరిచయమవుతాడు. అతడు ఆమెకు నచ్చజెప్పి, ఒప్పించి, ప్రాచీన కట్టుబాట్ల నుంచి విముక్తిరాలిని చేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు.
==పాటలు==
* ఆనందమేగా వాంఛనీయము
* చెలి కుంకుమమే పావనమే
* కోయిలరో ఏదీ నీ ప్రేమగీతి
* నా సుందర సురుచిర రూపా
* గోపాలుడే మా గోపాలుడే
 
==మూలాలు==