కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==జీవిత సంగ్రహం==
ఈయన [[1922]], [[మే 10]] న [[మచిలీపట్నం]] లో జన్మించారు. వృత్తిరీత్యా [[బాపట్ల]] లో స్థిరపడ్డారు. [[ఏలూరు]], [[మద్రాసు]]లో విద్యనభ్యసించారు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి [[బాపట్లలో]] నివాసమున్నారు.
 
తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ర్టవ్యాప్తంగారాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.
 
వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశారు.