తెలుగు సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 14, మార్చి 1953 → 1953 మార్చి 14 (2), చేసినది. → చేసింది. using AWB
పంక్తి 6:
తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక [[హైదరాబాదు]] లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి]] చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి [[ఆంధ్రప్రదేశ్]] సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన [[లేపాక్షి నంది]]ని స్ఫూర్తిగా తీసుకొనబడింది.
 
1940 లో విడుదలైన [[విశ్వమోహిని]] భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. [[ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం]] వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన [[మల్లీశ్వరి]]. ఈ చిత్ర్ం [[చైనా]] లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో [[బీజింగ్]]లో 14,1953 మార్చి 195314 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన [[పాతాళ భైరవి]] 241952 జనవరి 195224 న [[బొంబాయి]]లో జరిగిన మొట్టమొదటి [[ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్]]లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత]] చలన చిత్రం. 1956 లో విడుదలైన [[తెనాలి రామకృష్ణ (1956 సినిమా)|తెనాలి రామకృష్ణ]] [[ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం]]ని గెలుచుకొన్న ఏకైక చిత్రం.
 
[[తెలుగు సినిమాలు 2005|2005]], [[తెలుగు సినిమాలు 2006|2006]] మరియు [[తెలుగు సినిమాలు 2008|2008]] సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ [[బాలీవుడ్]]ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించింది. [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నీస్ బుక్]] లో నమోదైనది. హైదరాబాదులో గల '''ప్రసాద్స్ ఐమ్యాక్స్''' ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే ఉన్నాయి.
పంక్తి 48:
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.
 
'''సదరన్ డిజిటల్ స్క్రీన్స్''' చే మార్కెటింగ్ చేయబడే '''యూ ఎఫ్ ఓ మూవీస్''' అనే డిజిటల్ సినిమా నెట్వర్క్ సంస్థ చాలా మటుకు తెలుగు సినిమాలని డిజిటైజ్ చేసినదిచేసింది. '''ఆంధ్రప్రదేశ్ ఫిలిం మరియు టెలివిజన్ శిక్షణా సంస్థ''', '''రామానాయుడు ఫిలిం స్కూల్''' మరియు '''అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా''' లు భారతదేశంలోనే అతిపెద్ద శిక్షణా కేంద్రాలు.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా" నుండి వెలికితీశారు