మార్టిన్ లూథర్ కింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా , ఉద్దేశ్యం → ఉద్దేశం, బడినది. → బడి using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|influenced = [[:en:Albert Lutuli|అల్బర్ట్ లుటులి]], [[:en:Jesse Jackson|జెస్సీ జాక్సన్]], [[:en:Al Sharpton|అల్ షార్ప్‌టన్]]
}}
'''మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్''' ('''Martin Luther King, Jr.''' ) ([[జనవరి 15]], 1929 - [[ఏప్రిల్ 4]], 1968) [[అమెరికా]]కు చెందిన [[:en:pastor|పాస్టర్]], [[ఉద్యమకారుడు]] మరియు ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ [[:en:African-American Civil Rights Movement (1955–1968)|పౌరహక్కుల ఉద్యమకారుడు]]. ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో [[:en:Civil and political rights|పౌర హక్కుల]]ను కాపాడడంలో [[అభివృద్ధి చెందిన దేశం|అభివృద్ధి]] సాధించడం, మరియు ఇతడిని మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా నేటికినీ గుర్తింపు ఉంది.
 
ఇతను [[:en:Progressive National Baptist Convention|బాప్టిస్ట్]] మినిస్టర్ కూడానూ.<ref>Lischer, Richard. (2001). [http://books.google.com/books?id=xFt5f9MsuMoC&pg=PP14&dq=martin+luther+king+sermon&client=firefox-a#PPA3,M1 ''The Preacher King,'' p. 3.]</ref> ఇతను పౌరహక్కుల రక్షణా ఉద్యమం ద్వారా తన ప్రస్థానం మొదలెట్టాడు. ఇతడు 1955 [[:en:Montgomery Bus Boycott|మాంట్‌గొమరీ బస్సు నిరసన]]కు ప్రాతినిధ్యం వహించాడు, మరియు [[:en:Southern Christian Leadership Conference|సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్]] 1957లో స్థాపించుటకు తోడ్పడ్డాడు, ఈ సంస్థకు ఇతను మొదటి అధ్యక్షుడు.
పంక్తి 25:
1963 లో [[:en:March on Washington for Jobs and Freedom|వాషింగ్టన్ పై ప్రదర్శన]] సాగించాడు, ఇక్కడే లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన “[[:en:I Have a Dream|నాకూ ఒక కల వున్నది]]” అనే ప్రసంగం సాగించాడు. ప్రజలలో పౌరహక్కుల గురించి చైతన్యం కల్పించాడు. తద్వారా తాను మంచి వక్తగా, సాంఘీక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించాడు.
 
1964 లో, అతి పిన్న వయస్సులో [[నోబెల్ పురస్కారం]] పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు. ఇతని ఈ పురస్కారం తన [[:en:racial segregation|రేషియల్ సెగ్రిగేషన్]] మరియు [[:en:racism|జాతివాదం]] [[:en:discrimination|జాతి వివక్ష]] లపై వ్యతిరేకంగా సాగించిన కృషికి, ఆ కృషిలో అవలంబించిన [[:en:civil disobedience|పౌర నిరాకరణ]] మరియు [[:en:nonviolence|అహింస]] వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. 1968లో తన మరణించే కొద్దికాలానికి ముందు వరకు [[పేదరికం|పేదరిక]] నిర్మూలన కొరకు పాటుపడ్డాడు, మరియు [[:en:Vietnam War|వియత్నాం యుద్ధాని]]కి వ్యతిరేకంగా గళం విప్పాడు, అందులోనూ మతపరమైన[[మతము|మత]]<nowiki/>పరమైన దృష్టితో విమర్శించాడు.
 
ఏప్రిల్ 4, 1968 న [[:en:Memphis, Tennessee|మెంఫిస్]] లో హత్య గావింపబడ్డాడు. ఇతని మరణాంతరం [[:en:Presidential Medal of Freedom|ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్]] 1977లోనూ, మరియు [[:en:Congressional Gold Medal|కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్]] 2004లోనూ ప్రసాదింపబడింది. [[:en:Martin Luther King, Jr. Day|మార్టిన్ లూథర్ దివసం]]government of AMERICA [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] ప్రభుత్వంచే [[:en:Federal holiday|జాతీయ సెలవు దినం]]గా 1986 లో ప్రకటింపబడింది.
 
== ఇవీ చూడండి ==