శ్రావణ భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
'''శ్రావణ భార్గవి ''' ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి మరియు గీత రచయిత్రి. వైవిధ్యమైన గాత్రం ఈవిడ సొంతం. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో పాటలు పాడింది. ప్రముఖ గాయకుడు మరియు సంగీత దర్శకుడు [[హేమచంద్ర]]ను ప్రేమ వివాహం చేసుకుంది. బిగ్ ఎఫ్.ఎంలో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించింది.
==విద్యాభ్యాసము==
ప్రాథమిక విద్యను [[హైదరాబాద్]] లోనే పూర్తిచేసింది. చదువుతున్నప్పుడే సంగీతం పై మక్కువ చూపేది. [[సంగీతము|సంగీత]] శిక్షణను కొనసాగిస్తూ పలు పోటీలలో పాల్గొని విజేతగా నిలిచింది. తర్వాత కొన్ని పాటలను తనే రచించి, పాడింది. అవి విన్న పలువురు సంగీత దర్శకులు ఈమెకు అవకాశాలను ఇచ్చారు. [[హైదరాబాదు|హైదరాబాద్]] లోని [[m:en:Vignan Institute of Technology and Science|విజ్ఘాన్ కళాశాల]] నుండి [[ఇంజనీరింగ్]] విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతము ఎంబీయే చదువుతున్నది.
 
==నేపధ్య గానం చేసిన చిత్రాలు==
పంక్తి 39:
==వార్తలలో శ్రావణ భార్గవి==
===2014 రోడ్డు ప్రమాదం===
ఈవిడ 2014 జనవరి 22 బుధవారం [[నల్లగొండ]] జిల్లా [[చిట్యాల]] శివారులో జాతీజాతీయ యరహదారిపైరహదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నది. [[విజయవాడ]]లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బుధవారం ఉదయం [[హైదరాబాదు|హైదరాబాద్]] నుంచి బయలుదేరారు. శ్రావణి ప్రమాణిస్తున్న కారుకు ఎదురుగా చిట్యాల శివారులో రాంగ్‌రూట్‌లో ఓ ట్రాక్టర్ రాగా, దాన్ని తప్పించబోయిన శ్రావణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు టైరు పగిలి నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆనంతరం ఆమె భర్త, గాయుకుడు [[హేమచంద్ర]] సంఘటన స్థలానికి చేరుకుని, శ్రావణభార్గవిని మరో కారులో[[కారు]]<nowiki/>లో విజయవాడకు[[విజయవాడ]]<nowiki/>కు తీసుకెళ్లారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/hyderabad/singer-sravana-bhargavi-99615?pfrom=home-top-story |title=గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం|publisher=Sakshi |date= 2014-1-23|accessdate=2014-01-23}}</ref>
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/శ్రావణ_భార్గవి" నుండి వెలికితీశారు