మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
[[దస్త్రం:Mahbubnagar mandals outline.svg|left|200px|<center>మహబూబ్‌నగర్ జిల్లా</center>]]
భౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణా[[తెలంగాణ]] ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. 16°-17° ఉత్తర అక్షాంశం మరియు 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది.<ref>http://mahabubnagar.nic.in/nic/nic/index.php</ref> 18432 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాకు దక్షిణంగా [[తుంగభద్ర నది]] సరిహద్దుగా ప్రవహిస్తున్నది. [[కృష్ణా నది]] కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి [[ఆలంపూర్]] వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా [[ఉత్తరం|ఉత్తర]], [[దక్షిణం]]గా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) [[జాతీయ రహదారి]] మరియు [[సికింద్రాబాదు]]-[[ద్రోణాచలం]] రైల్వే లైను వెళ్ళుచున్నది. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. [[2001]] [[జనాభా]] గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934<ref>Handbook of Statistics, Mahabubnagar Dist-2009, published by CPO Mahabubnagar</ref>. జిల్లా వాయువ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, జూరాలా, దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.
 
==చరిత్ర==