పులహుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఇంకొక వర్గీకరణలో బ్రహ్మ చేత సృష్టించబడిన పది ప్రజాపతిలలో ఒకడైన పులహా, ప్రజల పాలకుడు. <ref name=Wilkins>{{cite book|title=Hindu Mythology|last=Wilkins|first=W.J.|page=370|publisher=D.K. Printworld (P) Limited|location=New Delhi|isbn=81-246-0234-4|year=2003}}</ref>
బ్రహ్మ సప్త ఋషులను మరియు పదిమంది ప్రజాపతులను (కొన్ని లెక్కల ప్రకారం 21 మంది) రూపొందించినట్లుగా, వీరి నుండి మానవులు అందరూ జన్మించినట్లుగానూ నమ్ముతారు. పులహుడు బ్రహ్మ యొక్క తల భాగము నుండి జన్మించిన ఐదవ కుమారుడు.
==విద్య==
పులహుడు జ్ఞానం యొక్క శక్తిని ఋషి సనందన దగ్గర నేర్చుకున్నాడు. ఇతను తను నేర్చుకున్న జ్ఞానాన్ని మరియు విధ్యను ఋషి గౌతముడుకు బదిలీ చేశాడు.
 
==జీవితం==
"https://te.wikipedia.org/wiki/పులహుడు" నుండి వెలికితీశారు