లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Sridharrao_lakshmirajyam.jpeg|thumb|భర్త శ్రీధరరావుతో లక్ష్మీరాజ్యం]]
[[బొమ్మ:Laxmirajyam.jpg|thumb|right|150px|ప్రభాకర్ ప్రొడక్షన్స్ చిత్రం "మంగళసూత్రం" (1948)లో లక్ష్మీరాజ్యం]]
'''సి.లక్ష్మీరాజ్యం''' ([[1922]] - [[1987]]) [[తెలుగు సినిమా]], [[రంగస్థలం|రంగస్థల]] నటి మరియు నిర్మాత. [[1922]]లో [[విజయవాడ]]{{ఆధారం}}లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో [[ఎన్టీ రామారావు]] సరసన హీరోయిన్‌గా నటించింది. ఈమె 1941లో [[తెనాలి]]కి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి [[కె.శ్రీధరరావు]]నుశ్రీధరరావును వివాహమాడినది.
 
చిన్నతనంలో తన చిన్నాన్న నరసింహం దగ్గర [[సంగీతం]] నేర్చుకున్నారు. యుక్తవయసులో [[హరికథ]]లు చెప్పాలనే మక్కువతో [[సాలూరు రాజేశ్వరరావు]] వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. ఈమెకు హరికథా కళాకారిణి కావాలన్న లక్ష్యం ఉండేది. మేనమామ వెంకటరామయ్యతో పాటు పువ్వుల [[సూరిబాబు]] నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece Illalu(1940) - The Hindu]</ref> తరువాత [[పులిపాటి వెంకటేశ్వర్లు]], పువ్వుల రామతిలకం వారి సమాజంలో ప్రవేశించి కొన్ని పాత్రలు ధరించారు. ఈమె తులాభారంలో[[తులాభారం]]<nowiki/>లో నళిని, చింతామణిలో[[చింతామణి (నాటకం)|చింతామణి]]<nowiki/>లో చిత్ర మొదలగు పాత్రలు ఎంతో చలాకీగా పోషించేవారు.
 
వీరు 1951లో [[రాజ్యం పిక్చర్స్]] అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో [[జకర్తా]] వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]], [[రంగేళి రాజా]] మరియు [[మగాడు]] ఉన్నాయి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.
 
ఈమె భర్త శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన మద్రాసులోని[[చెన్నై|మద్రాసు]]<nowiki/>లోని తమ స్వగృహములో మరణించాడు.<ref>http://www.idlebrain.com/news/2000march20/news275.html</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు